Digital Transactions
-
#Business
Digital Transactions: గణనీయంగా తగ్గిన కరెన్సీ నోట్లు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఆర్బీఐ!
రిజర్వ్ బ్యాంక్ ప్రతి సంవత్సరం పాడైపోయిన నోట్లను మార్కెట్ నుంచి తొలగిస్తుంది. 2024 ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో మొత్తం 8.43 బిలియన్ నోట్లను వెనక్కి తీసుకుంది.
Date : 17-08-2025 - 3:19 IST -
#India
PM Modi : డిజిటల్ లావాదేవీల్లో 50 శాతం యూపీఐ ద్వారానే: ప్రధాని మోడీ
దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి సైప్రస్ పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. లిమాసోల్‌లో నిర్వహించిన భారత్-సైప్రస్ సీఈవో ఫోరమ్‌లో ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. ప్రపంచంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ లావాదేవీలలో 50 శాతం యూపీఐ (UPI) ద్వారా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Date : 16-06-2025 - 1:01 IST -
#Speed News
SBI : పెరుగుతున్న సైబర్ మోసాలపై ఎస్బీఐ కీలక సూచన
SBI : దేశంలో డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్న తరుణంలో, సైబర్ మోసాలు కూడా అదే రీతిలో పెరిగిపోతున్నాయి.
Date : 07-06-2025 - 11:21 IST -
#automobile
Uber Auto : ఉబెర్‌లో ఆటో బుక్ చేసుకుంటారా ? కొత్త అప్‌డేట్ మీకోసమే
ఒకరికి మించి ప్రయాణికులు ఉన్న సందర్భాల్లో ఉబెర్ ఆటో సర్వీసు(Uber Auto)ను ఎంచుకోవడం అనేది ఉత్తమమైన ఆప్షన్.
Date : 20-02-2025 - 6:32 IST -
#India
SBI: డిజిటల్ లావాదేవీలకు ఇ-మెయిల్ ఓటీపీ: ఎస్‌బీఐ
సైబర్ నేరాలను నియంత్రించేందుకు బ్యాంకులు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) ఇ-మెయిల్ ఓటీపీని ప్రవేశ పెట్టింది.
Date : 01-12-2022 - 2:57 IST