Digital Currency
-
#Andhra Pradesh
CM Chandrababu : పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలి.. డిజిటల్ కరెన్సీతో అవినీతి అంతం : చంద్రబాబు
డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తే, రాజకీయ పార్టీలకు డొనేషన్ కూడా ఫోన్ ద్వారా ఇవ్వొచ్చని చంద్రబాబు(CM Chandrababu) పేర్కొన్నారు.
Published Date - 02:45 PM, Tue - 27 May 25 -
#India
Union Budget 2025 : వార్షిక బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2025 బడ్జెట్‌ను 8వసారి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర కేబినెట్ 2025 బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. బడ్జెట్‌లో వేతనజీవులకు ట్యాక్స్ రేట్లు తగ్గించే సూచనలు ఉన్నట్లు సమాచారం. దీంతో, పేదలు, మధ్యతరగతి వారికి మరింత ఉపశమనం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయనుంది. అంతేకాక, బిట్‌కాయిన్ ధరలు పెరుగుతున్న సమయంలో, భారత్ క్రిప్టో కరెన్సీపై స్పందించేది అనేది ఆసక్తికర అంశంగా మారింది.
Published Date - 10:49 AM, Sat - 1 February 25 -
#Fact Check
Fact Check : ఫిబ్రవరి 1 నుంచి పేపర్ కరెన్సీ బ్యాన్.. ఆ న్యూస్ క్లిప్‌లో నిజమెంత ?
ఒక X వినియోగదారుడు ఆ పేపర్ క్లిప్పింగ్‌లలో ఒకదాన్ని షేర్ చేస్తూ.. “ఫిబ్రవరి 1 నుంచి భారత ప్రభుత్వం పేపర్ కరెన్సీని(Fact Check) నిషేధిస్తున్నది.
Published Date - 07:34 PM, Sat - 25 January 25 -
#India
Digital Rupee: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. యూపీఐతో ఆ పేమెంట్స్ కూడా..!
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI ద్వారా డిజిటల్ రూపాయి (Digital Rupee) లావాదేవీలను అనుమతించే దేశంలో 7వ బ్యాంక్‌గా అవతరించింది.
Published Date - 02:15 PM, Wed - 6 September 23 -
#Speed News
TS RTC : టీఎస్ ఆర్టీసి సంచలనం, ఇక డిజిటల్ పేమెంట్ తో ప్రయాణం..!!!
తెలంగాణ ఆర్టీసీ డిజిటల్ ప్రయాణానికి సిద్ధం అయింది. ఇక నుంచి నగదు లేకుండా డిజిటల్ చెల్లింపుతో ఆర్టీసీ ప్రయాణం చేయడానికి వెసులుబాటు కల్పించింది.
Published Date - 06:02 PM, Wed - 31 August 22 -
#India
Digital Currency : ఫ్యూచర్ ఆఫ్ మనీ: సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ వస్తోందహో!!
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది.డిజిటల్ కరెన్సీని హోల్‌సేల్, రిటైల్ విభాగాలకు దశలవారీగా అమలు చేసే ప్రక్రియలో ఉన్నట్టు వెల్లడించింది.
Published Date - 08:00 AM, Sat - 23 July 22