Dhurandhar 2
-
#Cinema
Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ సునామీ
Ranveer Singh రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 919 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇందులో ఇండియా నుండి రూ. 687.43 కోట్లు రావడం విశేషం. 3 గంటల 49 నిమిషాల సుదీర్ఘ రన్ టైమ్ ఉన్నప్పటికీ, యాక్షన్ మరియు దేశభక్తి అంశాలు […]
Date : 25-03-2026 - 10:28 IST -
#Cinema
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం !!
తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ ముందు మరే సినిమా నిలబడలేదని చిత్ర యూనిట్ గట్టిగా నమ్మింది. అందుకే రిస్క్ అని తెలిసినా, ఆఘమేఘాల మీద పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు. అయితే బాక్సాఫీస్ వద్ద వాస్తవ పరిస్థితులు
Date : 24-03-2026 - 1:38 IST -
#Cinema
Box Office : రూ. 1000 కోట్లకు పరుగులు పెడుతున్న ధురంధర్-2
ప్రస్తుతం ఈ చిత్రం ఐదు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.619.76 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ (Overseas) ధురంధర్ హవా కొనసాగుతుండటంతో, గ్లోబల్ గ్రాస్ వసూళ్లు ఏకంగా రూ. 829.76 కోట్లకు చేరినట్లు ప్రముఖ ట్రాకింగ్ సంస్థ 'Sacnilk' వెల్లడించింది.
Date : 24-03-2026 - 12:15 IST -
#Cinema
Box Office : 700 కోట్ల దిశగా ‘ధురంధర్ 2’
కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 691.32 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ భారీ వసూళ్లతో 'గదర్ 2', 'సలార్' వంటి పలు బ్లాక్‌బస్టర్ సినిమాల రికార్డులను ఇది అధిగమించింది
Date : 23-03-2026 - 10:30 IST -
#Cinema
kangana Ranaut : బాలీవుడ్ లో బాంబ్ పేల్చిన “కంగనా రనౌత్”
బాలీవుడ్‌లో ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే కంగనా రనౌత్, ఈసారి చిత్ర పరిశ్రమలో దర్శకులకు జరుగుతున్న అన్యాయంపై బాంబు పేల్చారు. ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్న 'ధురంధర్: ది రివెంజ్' చిత్రంపై స్పందిస్తూ
Date : 22-03-2026 - 1:15 IST -
#Cinema
Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ రెండు రోజుల కలెక్షన్లు!
ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే, 'ధురంధర్ 2' అతి త్వరలోనే ఒక భారీ మైలురాయిని అందుకోబోతోంది. శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో బుకింగ్స్ చాలా ఆశాజనకగా ఉన్నాయి. మరో రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని
Date : 21-03-2026 - 8:15 IST -
#Cinema
Dhurandhar 2 : ధురంధర్-2కు బిగ్ షాక్..తలపట్టుకున్న చిత్ర యూనిట్
దేశభక్తి మరియు ఉగ్రవాద వ్యతిరేక పోరాటం నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు రోమాంచిత అనుభూతిని ఇస్తోంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ పాయింట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి
Date : 20-03-2026 - 12:15 IST -
#Cinema
రణవీర్ సింగ్ ధురంధర్ 2 ట్రైలర్ వచ్చేసింది..
Dhurandhar 2 బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తన రాబోయే చిత్రం ‘ధురంధర్’ సీక్వెల్ కోసం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధూరందర్: ది రివెంజ్’ కోసం ఆయన ‘బీస్ట్ మోడ్’ ఆన్ చేసినట్లు కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్, ప్రతీకారంతో రగిలిపోతున్న కథానాయకుడి పాత్రను పరిచయం చేస్తూ అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమా కథ పూర్తిగా వ్యక్తిగత ప్రతీకారం చుట్టూ తిరుగుతుందని రణవీర్ సింగ్ సోషల్ మీడియా […]
Date : 07-03-2026 - 12:45 IST -
#Cinema
వేసవి బరిలో..క్యూ కడుతున్న స్టార్ హీరోల సినిమాలు
TOLLYWOOD సంక్రాంతి తర్వాత కీలకమైన వేసవి సీజన్‌ను టార్గెట్ చేస్తూ టాలీవుడ్‌లో వరుస సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మార్చిలో యశ్ నటించిన ‘టాక్సిక్’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ చిత్రాలు రానున్నాయి. ఏప్రిల్‌లో రామ్ చరణ్ ‘పెద్ది’, నిఖిల్ ‘స్వయంభు’, శర్వానంద్ ‘బైకర్’ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఐపీఎల్ ప్రభావం ఉన్నప్పటికీ మేకర్స్ ధైర్యంగా ముందడుగు వేస్తుండటం విశేషం. తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి తర్వాత అత్యంత కీలకమైన సీజన్ సమ్మర్. స్కూల్, […]
Date : 16-02-2026 - 12:25 IST