Dhruv Jurel
-
#Sports
India vs England: 307 పరుగులకే టీమిండియా ఆలౌట్.. 46 పరుగుల అధిక్యంలో ఇంగ్లాండ్
రాంచీ టెస్టులో భారత జట్టు (India vs England) తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకే పరిమితమైంది. యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధృవ్ జురెల్ జట్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడి 149 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేశాడు.
Published Date - 12:37 PM, Sun - 25 February 24 -
#Sports
India vs England 4th Test: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ స్కోరు 219/7..!
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో మ్యాచ్ (India vs England 4th Test) రాంచీలో జరుగుతోంది. జో రూట్ సెంచరీతో ఇంగ్లిష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌటైంది.
Published Date - 04:59 PM, Sat - 24 February 24 -
#Sports
IND vs ENG: ధోనీని గుర్తు చేసిన టీమిండియా వికెట్ కీపర్
రాజ్‌కోట్‌లో ఆదివారం జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. పరుగుల పరంగా ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. 557 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు మొత్తం 122 పరుగులకే కుప్పకూలింది
Published Date - 05:23 PM, Mon - 19 February 24 -
#Sports
Dhruv Jurel: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ..!?
రాజ్‌కోట్ టెస్టు కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో టీమ్ ఇండియా చాలా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 15 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ధృవ్ జురెల్ (Dhruv Jurel) ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
Published Date - 02:05 PM, Tue - 13 February 24 -
#Sports
Dhruv Jurel Story: క్రికెట్ వద్దన్న తండ్రి.. గోల్డ్ చైన్ అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చిన తల్లి.. ఇదే ధృవ్ జురెల్ రియల్ స్టోరీ..!
ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ధృవ్ జురెల్ (Dhruv Jurel Story) భారత జట్టులోకి వచ్చాడు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ధ్రువ్ జురేల్ తండ్రి నీమ్ సింగ్ జురేల్. కొడుకును ప్రభుత్వ ఉద్యోగిగానైనా చూడాలనుకున్నాడు. ధ్రువ్ మనసంతా క్రికెట్ మీదే. కానీ తండ్రికి చెప్పాలంటే భయం.
Published Date - 08:19 AM, Sun - 14 January 24 -
#Sports
Dhruv Jurel: ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడని ఆటగాడికి టీమిండియాలో చోటు.. ఎవరంటే..?
భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి 2 మ్యాచ్‌ల కోసం జట్టును విడుదల చేశారు. అయితే ఇషాన్ పేరు మాత్రం జట్టులో చేర్చలేదు. మరోవైపు ధృవ్ జురెల్ (Dhruv Jurel)ను టెస్టు సిరీస్‌లో చేర్చి బీసీసీఐ అందరినీ ఆశ్చర్యపరిచింది.
Published Date - 07:32 AM, Sat - 13 January 24