Dhoni Jersey 7
-
#Sports
MS Dhoni: తన జెర్సీ నెంబర్ వెనుక సీక్రెట్ చెప్పిన ధోనీ
భారత క్రికెట్ చరిత్రలో మహేంద్రసింగ్ ధోనీది ప్రత్యేకమైన స్థానం… మోస్ట్ సక్సెస్ పుల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ధోనీ దేశానికి రెండు ప్రపంచకప్ లు అందించిన ఏకైక కెప్టెన్. అంతేకాదు గ్రేటెస్ట్ ఫినిషర్ గా .. దిగ్గజ వికెట్ కీపర్‌గా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లికించుకున్నాడు. అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తర్వాత అంతటి పాపులారిటీ సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఇక ప్రపంచ క్రికెట్ లో ధోని ధరించే […]
Date : 18-03-2022 - 11:27 IST