Dharani Portal
-
#Speed News
Bhu Bharathi Portal : జనవరి 1 నుంచి భూ భారతి పోర్టల్ అమల్లోకి..! …
ఇప్పటివరకు ధరణి వివరాలు టెర్రాసిస్ ఏజెన్సీ నిర్వహించేది. ఆ సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్‌కు ట్రాన్సిట్ చేయనుంది టెర్రాసిస్ ఏజెన్సీ.
Date : 28-12-2024 - 1:18 IST -
#Telangana
CM Revanth Open Challenge : తెలంగాణ భవన్ కే వస్తా..దమ్ముందా కేటీఆర్
CM Revanth Open Challenge : ధరణి పోర్టల్ అనేది పేదల భూములను హరిస్తోందని అన్నారు. ధరణి టెండర్లు కేటీఆర్ అత్యంత సన్నిహితులకే కేటాయించారని
Date : 20-12-2024 - 5:52 IST -
#Telangana
Minister Ponguleti: బీఆర్ఎస్ చార్జ్ షీట్, తుగ్లక్ పాలన కామెంట్స్‌పై మంత్రి పొంగులేటి రియాక్షన్ ఇదే!
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక్కో ఇంటికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. మహిళా పేరు మీద ఇండ్లు మంజూరు చేస్తున్నాం. ఈ ఇండ్లకు నాలుగు దశల్లో లబ్దిదారులకు చెల్లింపులు చేస్తాం.
Date : 09-12-2024 - 12:12 IST -
#Speed News
Dharani Portal : ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు ఎన్‌ఐసీకి.. ఎందుకంటే ?
ఈనేపథ్యంలో పోర్టల్‌కు(Dharani Portal) సంబంధించిన సాంకేతిక అంశాలపై ఎన్‌ఐసీకి సహకరించాలని టెరాసిస్‌కు తెలంగాణ ప్రభుత్వం సూచించింది.
Date : 22-10-2024 - 12:15 IST -
#Telangana
Dharani Portal: ధరణి దరఖాస్తుల గడువు పెంపు
ధరణి దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి స్పెషల్ డ్రైవ్‌ను మరో వారం పాటు పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. మార్చి 11 నుంచి మార్చి 17 వరకు పొడిగించినట్లు ల్యాండ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు
Date : 11-03-2024 - 10:21 IST -
#Telangana
Dharani Portal : ధరణి మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
Dharani Portal Telangana : తెలంగాణ ప్రభుత్వం(telangana govt) ధరణి పోర్టల్(Dharani Portal Scheme)ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారాలపై ఇప్పటికే కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ధరణి మార్గదర్శకాల(dharani guidelines)ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ పోర్టల్ సమస్యల పరిష్కారానికి అధికారాలను బదలాయించింది.ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్న ధరణి పోర్టల్ అధికారాలు ఇప్పుడు తహసీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్‌ఏలకు బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర […]
Date : 29-02-2024 - 3:10 IST -
#Speed News
Congress Govt: త్వరలో ధరణిపై శ్వేతపత్రం.. మార్చి 1 నుంచి సదస్సులు
Congress Govt: ఇరిగేషన్, ఆర్ధిక, విద్యుత్ శాఖలపై విడుదల చేసినట్టుగానే త్వరలో ధరణి పై కూడా శ్వేత పత్రం విడుదల చేయబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఎంతో గొప్పగా చెప్పుతున్న ధరణి పోర్టల్ లో రైతులు, రైతు కూలీలకు ఉన్న ఐదు గుంటలు, పది గుంటలు భూమి కూడా సమస్యలోకి నెట్టబడిందన్నారు. ఆలోచన రహితంగా ధరణి ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రభుత్వ భూములను వారి సొంత భూములుగా […]
Date : 28-02-2024 - 12:06 IST -
#Telangana
Telangana: ధరణి పోర్టల్ పై కీలక చర్చ, 40-50 ప్రధాన సమస్యలు గుర్తింపు
Telangana: తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ ధరణి పోర్టల్, ఇతర భూపరిపాలన విషయాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో పని చేస్తోంది. భూమి రిజిస్ట్రేషన్ మరియు పరిపాలన సజావుగా జరగడానికి పరిష్కరించాల్సిన 40 నుండి 50 ప్రధాన సమస్యలను గుర్తించింది. కమిటీ తన తుది నివేదికను విడుదల చేయడానికి నిర్దిష్ట కాలక్రమం నిర్దేశించనప్పటికీ, సభ్యులు క్రమ వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదికలను సమర్పించడానికి కట్టుబడి ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన కమిటీ […]
Date : 12-01-2024 - 12:51 IST -
#Telangana
Dharani Portal : ధరణి పోర్టల్ లో లోపాలపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశాలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ధరణి పోర్టల్ (Dharani Portal) లో లోపాలపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్ కు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపరచాలని స్పష్టం చేశారు. ధరణి యాప్ సెక్యూరిటీపైనా సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి లావాదేవీలపై వస్తున్న ఆరోపణలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. We’re now […]
Date : 13-12-2023 - 11:11 IST -
#Telangana
Dharani Portal: ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార నేపథ్యంలో కాంగ్రెస్ ధరణి పోర్టల్ రద్దు అంశాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చింది. ఆనాటి నుండి ధరణి పోర్టల్ పై అరోపణలు వెల్లువెత్తాయి. ధరణి పేరిట అనేక భూ ఆక్రమణలకు గురయ్యాయని పెద్ద ఎత్తున దుమారం రేగింది.
Date : 13-12-2023 - 6:33 IST -
#Telangana
Dharani Portal : ధరణి ఫై సీఎం రేవంత్ ఏ నిర్ణయం తీసుకుంటారో..?
ధరణి పోర్టల్ (Dharani Portal) ఫై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth ) ఏ నిర్ణయం తీసుకుంటారో అనే టెన్షన్ అందరిలో నెలకొంది. రాష్ట్ర రెండో సీఎం గా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండే తన మార్క్ కనపరుస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రెండు రోజుల్లోనే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని తన దూకుడు కనపరిచాడు. గత ప్రభుత్వానికి భిన్నంగా..ప్రజా సమస్యలు వింటూ వాటిని పరిష్కరిస్తూ ప్రజా క్షేమమే […]
Date : 13-12-2023 - 11:33 IST -
#Telangana
Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్ చింతకు ఉరేసుకొని సచ్చినా ధరణి రద్దు చేస్తాం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
తాజాగా CWC సమావేశాల అనంతరం మొదటి సారి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టగా ఇందులో ధరణి గురించి మాట్లాడాడు.
Date : 18-09-2023 - 8:59 IST -
#Telangana
Dharani Portal: ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ డిమాండ్ చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
భూసమస్యలకు చెక్ పెట్టేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ధరణిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 16-06-2023 - 12:37 IST -
#Telangana
CM KCR: కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేద్దాం .. బీఆర్ఎస్‌తోనే రాష్ట్రం సుభిక్షం
కేసీఆర్ నిర్మల్(Nirmal) జిల్లా కేంద్రంలో పర్యటించారు. జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనాన్ని, అదేవిధంగా బీఆర్ఎస్(BRS) పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఎల్లపెల్లిలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
Date : 04-06-2023 - 9:00 IST -
#Special
Dharani Portal: భూ-యాజమాన్య సంస్కరణలా? భూ-స్వామ్య రాజకీయమా? – కోట నీలిమ
భూ-హక్కుల విషయంలో వారి ఆశలను, ఆశయాలను తుంగలో తొక్కుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ-సంస్కరణల పేరిట ధరణి పోర్టల్ (Dharani Portal) ను ప్రవేశ పెట్టింది.
Date : 28-04-2023 - 12:00 IST