Devotional
-
#Devotional
Radha Stotra: శ్రీ రాధా స్తోత్రం ద్వారా వ్యక్తి అన్ని సమస్యల నుండి ఉపశమనం
శ్రీ కృష్ణ భగవానుడు మరియు లోకరక్షకురాలైన రాధా రాణికి బుధవారం ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున శ్రీకృష్ణుడు మరియు గణేశుడికి అంకితం చేయబడింది.
Date : 12-09-2023 - 7:55 IST -
#Devotional
Vamana Jayanti 2023: వామన జయంతి విశిష్టత
వామన్ ద్వాదశి భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలోని పన్నెండవ రోజున జరుపుకుంటారు. ఈ రోజున ప్రధానంగా విష్ణువు అవతారమైన వామనుడిని పూజిస్తారు.
Date : 09-09-2023 - 8:10 IST -
#Devotional
Varalaxmi Vratham 2023: వరలక్ష్మి వ్రతం ఏ సమయంలో చేస్తే మంచిది..?
హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసం అంటే పండుగలు, వ్రతాల మాసంగా పరిగణిస్తారు. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతాని (Varalaxmi Vratham 2023)కి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
Date : 25-08-2023 - 8:41 IST -
#Speed News
Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా.. అయితే ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి.. మీకు ధనలాభమే..!
శ్రావణ మాసంలో మహిళలు అత్యంత ఇష్టంగా జరుపుకునే వ్రతాలలో వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratam) అత్యంత ముఖ్యమైంది. హిందువులంతా అత్యంత పవిత్రంగా జరుపుకొనే వరలక్ష్మీ వ్రతం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరిస్తారు.
Date : 24-08-2023 - 10:31 IST -
#Devotional
Shravan Masam: శ్రావణ శుక్రవారం పూజ ఎందుకు చేయాలి..?
ఆషాడ మాసంలో అత్తింటి నుంచి పుట్టింటికి చేరతారు ఆడబడుచులు. తిరిగి శ్రావణ మాసం (Shravan Masam)లో అత్తింటికి వెళ్లే ముందు పుట్టింటి వారికి ఇష్టమైన కానుకలు, అల్లుళ్లకు ప్రత్యేక బహుమతులు అందజేస్తారు.
Date : 19-08-2023 - 7:26 IST -
#Devotional
Shravana Masam 2023: శ్రావణ శుక్రవారం ప్రత్యేకతలేంటి..? వ్రతం ఎందుకు చేయిస్తారు..?
హిందూ మతంలో ప్రతి ఒక్క మాసానికి ఒక విశిష్టత ఉంది. అయితే శ్రావణ మాసానికి (Shravana Masam 2023) ఉన్న ప్రత్యేకతే వేరు.
Date : 18-08-2023 - 6:47 IST -
#Devotional
Today Horoscope : ఆగస్టు 15 మంగళవారం రాశి ఫలితాలు.. వీరు ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలి
Today Horoscope : మేషం నుంచి మీనం వరకు ఉన్న రాశుల వారికి ఈ రోజు ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి...
Date : 15-08-2023 - 10:10 IST -
#Devotional
Karna and Duryodhana: స్నేహమంటే ఇదేరా!
అనుమానం అనే మహమ్మారిని ఒక్కసారి జీవితంలోకి ఆహ్వానిస్తే ప్రతిక్షణం అది మన శరీరాన్ని తినేస్తునే ఉంటుంది. అనుమానంతో కొన్ని రాజ్యాలే కూలిపోయాయి.
Date : 14-08-2023 - 2:29 IST -
#Devotional
Guruvayur Krishna Leelas : గురువాయూర్ కృష్ణ లీలలు..!
చిన్నప్పటినుండి గురువాయూర్ (Guruvayur) కృష్ణుడంటే అమితమైన ఇష్టం. ఆలయంలోని కృష్ణుడికి రకరకాల మాలలు కట్టి ఇచ్చేది.
Date : 19-07-2023 - 1:15 IST -
#Devotional
Kamika Ekadashi: కామిక ఏకాదశి నాడు ఈ వస్తువులను దానం చేస్తే మీకు అంత మంచే జరుగుతుంది..!
హిందూ క్యాలెండర్ ప్రకారం జూలై 13 కామిక ఏకాదశి (Kamika Ekadashi). ఈ రోజున శ్రీ హరివిష్ణువు, తల్లి లక్ష్మిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
Date : 10-07-2023 - 5:27 IST -
#Devotional
Buddha Statue: బుద్ద విగ్రహం ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి? అక్కడ పెట్టుకుంటే మంచి జరుగుతుందా..?
ఇంట్లో చాలామంది బుద్దుడి విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. లాఫింగ్ బుద్దాతో పాటు బుద్ద విగ్రహం పెట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో ప్రశాంతత కోసం మంచి జరుగుతుందనే నమ్మకంతో ఇంట్లో బుద్ద విగ్రహలు పెట్టుకుంటారు. అలాగే బుద్దుడి విగ్రహం ఇంటికి మంచి అందాన్ని కూడా ఇస్తుంది.
Date : 11-05-2023 - 9:44 IST -
#Devotional
Thursday Trick : ఈరోజు పసుపుతో ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి
పసుపు నివారణలు చాలా హెల్ప్ చేస్తాయని అంటున్నారు. గురువారం (Thursday) రోజున మనం విష్ణువును, దేవ గురువు బృహస్పతిని పూజిస్తుంటాం.
Date : 04-05-2023 - 3:16 IST -
#Devotional
Chandra Grahan:మరో 3 రోజుల్లో చంద్రగ్రహణం.. చంద్రగ్రహణం సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
2023లో మొత్తం 4 గ్రహణాలు (Grahan) ఏర్పడబోతున్నాయి. మొదటి సూర్యగ్రహణం తర్వాత మొదటి చంద్రగ్రహణం (Chandra Grahan) కూడా రాబోతుంది.
Date : 02-05-2023 - 10:37 IST -
#Devotional
Sur Das Jayanti : అంధుడు కావాలనే వరాన్ని శ్రీకృషుడిని సుర్ దాస్ ఎందుకు కోరాడు?
వైశాఖ మాసంలో శుక్ల పక్ష పంచమి నాడు సంత్ సుర్ దాస్ జయంతిని జరుపుకుంటారు.. ఈ సంవత్సరం ఏప్రిల్ 25న మంగళవారం సంత్ సుర్ దాస్ జయంతి ఉంది.
Date : 24-04-2023 - 8:30 IST -
#Devotional
Ramzan Festival: రంజాన్ పండుగ రోజు వయసును బట్టి ఇటువంటి ఈదీ ఇవ్వొచ్చు..
రంజాన్ పండుగ వేళ ఈదీ ఇచ్చే విధానం ప్రియమైనవారి ముఖాల్లో చిరునవ్వును తెస్తుంది. పవిత్ర రంజాన్ మాసం కొనసాగుతోంది. ఏప్రిల్ 22న ఈద్ ఉల్ ఫితర్ ఉంది.
Date : 19-04-2023 - 6:00 IST