Devotees
-
#Devotional
TTD: తిరుమలలో ఘనంగా కార్తీక దిపోత్సవాలు, ఉప్పొంగిన భక్తిభావం
TTD: టీటీడీ పరేడ్ గ్రౌండ్స్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. TTD హిందూ క్యాలెండర్‌లో పవిత్రమైన మాసమైన కార్తీక మాసాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తుంది. సామూహిక దీపాలంకరణలో పాల్గొనేందుకు భక్తులు తరలిరావడంతో వేలాది నెయ్యి దీపాలు మైదానాన్ని ప్రకాశవంతం చేశాయి. పూజారులు మార్గనిర్దేశం చేసిన వేద శ్లోకాలతో ప్రతిధ్వనించింది. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, విష్ణుసహస్రనామ పారాయణం, లక్ష్మీపూజతో సహా సాయంత్రం అంతా వరుస క్రతువులు జరిగాయి. ఈ ఆచారాలు చీకటిని […]
Date : 21-11-2023 - 10:45 IST -
#Devotional
Kartik Month: కార్తీకమాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా..?
కార్తీకమాసం (Kartik Month)లో మాంసాహారం తినకూడదు అన్న నియమం కూడా ఒకటి. దాదాపు నెల రోజులపాటు కార్తీకమాసంలో ఇంట్లో అలాగే గుళ్ళు గోపురాలు తిరుగుతూ దీపాలను వెలిగిస్తూ ఉంటారు.
Date : 21-11-2023 - 8:21 IST -
#Devotional
Nageshwar Jyotirlinga Temple : ద్వారకా నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయ చరిత్ర పూర్తి వివరాలు
గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ద్వారకా నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం (Nageshwar Jyotirlinga Temple), శివునికి అంకితం చేయబడిన పన్నెండు జ్యోతిర్లింగ దేవాలయాలలో ఒకటి.
Date : 21-11-2023 - 8:00 IST -
#Devotional
Somnath Temple : సోమనాథ్ ఆలయంలో ప్రత్యేకత ఏమిటో తెలుసా..?
గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సోమనాథ ఆలయం (Somnath Temple) ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటిగా పిలవబడుతోంది.
Date : 20-11-2023 - 12:59 IST -
#Devotional
Shiva Abhishekam: శివుడికి అభిషేకం చేస్తే కలిగే శుభాలివే..
శివుడు భక్తుల కొంగు బంగారమే కాదు.. అభిషేక ప్రియుడు కూడా. అందుకే భక్తులు కచ్చితంగా శివుడికి అభిషేకం చేయాలనుకుంటారు.
Date : 20-11-2023 - 12:01 IST -
#Off Beat
Looting Prasadas : గుడి నుంచి ప్రసాదాన్ని లూటీ చేసే ఆచారం.. ఎక్కడ ?
Looting Prasadas : ప్రసాదం.. అంటే భక్తితో సాధ్యమైనంత తక్కువగా పుచ్చుకునేది.
Date : 19-11-2023 - 1:31 IST -
#Devotional
Koti Deepotsavam: ఘనంగా కోటి దీపోత్సవం, శివనామస్మరణతో మార్మోగిన ఎన్టీఆర్ స్టేడియం
Koti Deepotsavam: మన సంస్కృతికి సంప్రదాయానికి దీపారాధన పట్టుగొమ్మగా నిలుస్తుంది. అందుకే భారతీయ మహిళలు విధిగా దీపారాధణ చేస్తుంటారు. అలాంటివాళ్ల కోసమే హైదరాబాద్ లో కోటిదీపోత్సవం ప్రతి ఏడు ఘనంగా జరుగుతుంటుంది. ఈ నెల 14 మంగళవారంతో మొదలై, నవంబర్ 27 వరకు హైదరాబాద్, ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. ఈ కార్తీక మాసాన ఆ శివకేశవ సాక్షిగా సాగే కోటిదీపార్చన మహోత్సవంలో పాల్గొని.. అపూర్వ సాంస్కృతిక కదంబాలు.. సప్తహారతుల కాంతులు.. కోటి దీపాల వెలుగులో భక్తులు తన్మయత్వం […]
Date : 18-11-2023 - 4:56 IST -
#Devotional
Tulsi : తులసి చెట్టు విషయంలో పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే?
తులసి (Tulsi) మొక్కను పరమ పవిత్రంగా భావించడంతో పాటు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి, విష్ణువు ఇద్దరూ కొలువై ఉంటారు.
Date : 18-11-2023 - 4:40 IST -
#Devotional
Tirumala Darshan Tickets : 2024 ఫిబ్రవరి తిరుమల దర్శన టికెట్స్ లేటెస్ట్ అప్డేట్..
తిరుమల (Tirumala) ఆలయాన్ని రోజుకు చాలా మంది యాత్రికులు సందర్శిస్తారు. తిరుమల ఆలయానికి వచ్చే యాత్రికులు దర్శనం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.
Date : 17-11-2023 - 10:56 IST -
#South
Sabarimala: అయ్యప్ప మహా దర్శనానికి ఏర్పాట్లు, రేపు తెరుచుకోనున్న ఆలయం
Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్ ఇది. కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రం వార్షిక వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది మండల మకరవిళక్కు వేడుకలు నవంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు కేరళ దేవాదాయ శాఖ మంత్రి రాధాకృష్ణన్ వెల్లడించారు. రెండు నెలలపాటు కొనసాగే ఈ అయ్యప్ప మహా దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ప్రతి ఏటా శీతాకాలంలో నిర్వహించే ఈ అయ్యప్ప దర్శనాలు రెండు నెలల పాటు జరగనున్నాయి. […]
Date : 16-11-2023 - 5:32 IST -
#Devotional
Ayyappa Song: అయ్యప్పస్వాముల ‘హరివరాసనం’ పాటకు ఉన్న విశిష్టత ఇదే
అయ్యప్ప పూజ చివరిలో "హరివరాసనం" లేదా "శ్రీ హరిహరాత్మజాష్టకం" గానం చేయడం ఒక సంప్రదాయం.
Date : 16-11-2023 - 1:04 IST -
#Andhra Pradesh
Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, భక్తులు అలర్ట్
శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరిస్తోందని భక్తులు అంటున్నారు.
Date : 14-11-2023 - 1:12 IST -
#Andhra Pradesh
TTD: హాట్ కేకుల్లా అమ్ముడైన టీటీడీ టికెట్స్, 20 నిమిషాల్లో 2.25 లక్షల ఆదాయం!
అర నిమిషం పాటు దొరికే స్వామి వారి దర్శనం కోసం తహతహలాడుతుంటారు.
Date : 11-11-2023 - 4:52 IST -
#South
Karnataka: కర్ణాటక గుడిలో విద్యుత్ షాక్, 17 మందికి గాయాలు
Karnataka: కర్ణాటక లోని హాసన్ జిల్లాలోని హసనాంబ ఆలయంలో దర్శనం కోసం క్యూలో నిలబడి విద్యుదాఘాతానికి గురై 17 మంది శుక్రవారం ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు తెలిపారు. దైవదర్శనం కోసం వచ్చిన భక్తులు బారికేడ్‌ల మధ్య నిలబడి ఉన్నారు. వారిలో కొంతమందికి అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలింది. ఇనుప బారికేడ్‌ల గుండా విద్యుత్ ప్రసారం జరిగింది. అయితే దీంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో భక్తులు భద్రత కోసం పరుగులు తీయడంతో చాలామంది గాయపడ్డారు. శ్రీ […]
Date : 10-11-2023 - 5:29 IST -
#Devotional
Durgamma Temple: దుర్గమ్మ ఆలయం హుండీ లెక్కింపు, 14.71 కోట్ల ఆదాయం
Durgamma Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 15 నుంచి అక్టోబర్ 23 వరకు దుర్గాదేవి ఆలయానికి హుండీ ఆదాయం రూ.8.73 కోట్లతో కలిపి రూ.14.71 కోట్ల ఆదాయం సమకూరింది. దసరా ఉత్సవాల సందర్భంగా భవానీలతో సహా ఆలయానికి వచ్చిన భక్తుల సంఖ్య 12 లక్షలు దాటింది. కనకదుర్గాదేవి ట్రస్టుబోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కె. రామారావు మాట్లాడుతూ అన్ని శాఖలు, […]
Date : 03-11-2023 - 11:40 IST