Devara Trailer Views
-
#Cinema
Devara Trailer Records : రికార్డు సృష్టించిన ‘దేవర’ ట్రైలర్
Devara Trailer Records : ఈ ట్రైలర్ రిలీజైన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 55 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతోపాటు యూట్యూబ్లో ట్రైలర్ ట్రెండ్ అవుతోందని తెలిపారు.
Published Date - 08:30 PM, Wed - 11 September 24