Demolitions
-
#Telangana
HYDRA : మాదాపూర్‌లో కూల్చివేతలు.. 400 కోట్ల విలువైన భూమి కాపాడిన హైడ్రా
1995లో అనుమతుల కోసం దరఖాస్తు చేసి, 2006లో రెగ్యులరైజేషన్ పొందిన జూబ్లీ ఎన్‌క్లేవ్ లేఅవుట్ మొత్తం 22.20 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో సుమారు 100 ప్లాట్లకు అనుమతులు ఉన్నా లేఅవుట్‌లోని పబ్లిక్ యుటిలిటీ స్థలాలు ముఖ్యంగా 4 పార్కులలో రెండు (సుమారు 8,500 గజాలు) కబ్జా అయ్యాయి.
Published Date - 12:24 PM, Thu - 21 August 25 -
#India
Supreme Court : బాధితులకు ఆశ్రయం పొందే హక్కు లేదా ?: యూపీ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం
ప్రయాగ్‌రాజ్‌లో చట్టప్రక్రియను పాటించకుండా కూల్చివేతలు చేపట్టడాన్ని గతంలోనూ సుప్రీం తీవ్రంగా స్పందించింది. ఇది తప్పుడు సంకేతాలను పంపుతోందని అసహనం వ్యక్తంచేసింది. బాధితులకు ఆరువారాల్లో రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి అని ప్రయాగ్‌రాజ్ అభివృద్ధి సంస్థను ఆదేశించింది.
Published Date - 04:46 PM, Tue - 1 April 25 -
#Speed News
Hydra : ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? : హైడ్రా పై హైకోర్టు ఆగ్రహం
రాత్రికి రాత్రి హైదరాబాద్‌ను మార్చేద్దాం అని కలలు కంటున్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది. పత్రాలు పరిశీలించి భూ యాజమాన్య హక్కులు నిర్ణయించడానికి మీరెవరు? హైడ్రాకు ఉన్న అధికారాలు ఏంటో తెలుసా మీకు? పద్ధతి మార్చుకోకపోతే జీవో 99 రద్దు చేసి హైడ్రాను ముసేస్తాం జాగ్రత్తా? అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను హైకోర్టు హెచ్చరించింది.
Published Date - 12:54 PM, Fri - 21 February 25 -
#Speed News
Hydra : హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లం: రంగనాథ్
అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదని పేర్కొన్నారు.
Published Date - 03:08 PM, Tue - 17 December 24 -
#India
Air pollution : ఢిల్లీ భారీగా వాయు కాలుష్యం..రేపటి నుండి నూతన నిబంధనలు..!
రేపు ఉదయం 8 గంటల నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. రేపటి నుండి రాజధానిలో నిర్మాణ పనులు, కూల్చివేతలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
Published Date - 07:48 PM, Thu - 14 November 24 -
#Speed News
KTR : హైడ్రాపై మరోసారి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR : ఆక్రమణల కూల్చివేతల విషయంలో ప్రభుత్వానికి కనీస ప్రణాళిక, అవగాహన కూడా లేదని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఈ రోజు (బుధవారం) మీడియాతో మాట్లాడిన ఆయన హైడ్రాపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Published Date - 01:25 PM, Wed - 16 October 24 -
#Telangana
HYDRA : హైడ్రాతో బీఆర్‌ఎస్‌కు మైలేజ్.. ఇంకా కేసీఆర్ ఎందుకు రంగంలోకి దిగలేదు..?
HYDRA : సామాన్యులు తమ జీవితకాల సంపాదనతో కట్టుకున్న ఇళ్లను వెనకేసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్‌కు రాజకీయంగా భారీ నష్టం కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్నటి వరకు నిస్సహాయంగా ఉన్న BRS ఒక్కసారిగా యాక్టివ్‌గా మారి సమాజంలోని ఈ అశాంతిని ఉపయోగించుకోవడం ప్రారంభించింది.
Published Date - 06:12 PM, Tue - 1 October 24 -
#Telangana
Musi : మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇండ్ల కూల్చివేతలు ప్రారంభం..
Musi : బుల్డోజర్లు వెళ్లేందుకు దారి లేకపోవడంతో కూలీల సాయంతో కూల్చివేయిస్తున్నారు. నిర్వాసితులను ఇప్పటికే చంచల్‌గూడ డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమాదాయానికి తరలించి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు.
Published Date - 12:47 PM, Tue - 1 October 24 -
#Speed News
Hydra : హైడ్రా కూల్చివేతలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్.. !
Durgam Cheruvu Residents : 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దుర్గం చెరువు నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
Published Date - 02:32 PM, Mon - 23 September 24 -
#Telangana
HYDRA Demolitions: మూసీ పరిసర నివాసితులకు 2BHK ఇళ్లు: సీఎం రేవంత్
HYDRA Demolitions:ఫుల్ ట్యాంక్ లెవల్ లేదా సరస్సుల బఫర్ జోన్‌లలో భూమిని ఆక్రమించిన ప్రజలు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఎఫ్‌టిఎల్ లేదా బఫర్ జోన్‌లలోని అన్ని ఆక్రమణల కూల్చివేతలను హైడ్రా నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Published Date - 02:26 PM, Wed - 11 September 24