Delta Variant
-
#Health
Corona: నేటి నుండి వీరికి ప్రికాషన్ డోసు- కేంద్ర ఆరోగ్యశాఖ
ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రికాషన్(ముందు జాగ్రత్త) డోసు పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమైంది. మహమ్మారి నివారణలో ముందుండి పోరాడుతున్న ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో పాటు 60ఏళ్లు పైబడి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రోజు నుండి ప్రికాషన్ డోసు వేయనున్నారు. ఈ టీకా కోసం మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం […]
Date : 10-01-2022 - 11:36 IST -
#Covid
Corona: భారత్.. బీ ఎలర్ట్.. చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..
బీజింగ్: మనం మళ్లీ అలర్టవ్వాల్సిన టైమ్ వచ్చేసిందా? థర్డ్ వేవ్ పంజా విసరడానికి రెడీ అవుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. రెండేళ్ల పాటు యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ చైనాలో విజృంభిస్తోందట.. కొద్దిగా తగ్గిందనేకునేలోపే చాపకింద నీరులా విస్తరిస్తోందనే హెచ్చరికలు వస్తున్నాయి.
Date : 25-10-2021 - 8:00 IST