Delimitation
-
#India
Delimitation : డీలిమిటేషన్ ను స్వాగతిస్తున్నాం అంటూనే మెలిక పెట్టిన వైసీపీ ఎంపీ
డీలిమిటేషన్ ప్రక్రియ అత్యంత పారదర్శకతతో సాగాలని, ఇందుకోసం ఏర్పాటు చేసే డీలిమిటేషన్ కమిషన్లో కేవలం అధికార పక్షమే కాకుండా, విపక్షాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని మిథున్ రెడ్డి కోరారు. అన్ని పార్టీల అభిప్రాయాలను, ప్రాంతీయ పార్టీల ఆందోళనలను
Date : 17-04-2026 - 7:30 IST -
#India
Delimitation Commission: డీలిమిటేషన్ ప్రక్రియకు కాంగ్రెస్ వ్యతిరేకం – ఖర్గే ప్రకటన
ఇండి కూటమిలోని మెజారిటీ పార్టీలు డీలిమిటేషన్ అంశంపై కాంగ్రెస్‌తో ఏకీభవిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల రాజకీయ స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రాబోయే రోజుల్లో పార్లమెంట్ వేదికగా
Date : 15-04-2026 - 5:30 IST -
#Andhra Pradesh
Delimitation Commission: డీలిమిటేషన్‌కు జై కొట్టిన వైసీపీ
డీలిమిటేషన్ వల్ల కేవలం సీట్ల సంఖ్య పెరగడమే కాకుండా, బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు లభిస్తాయని వైసీపీ ఆశిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావాలన్నా ఈ పునర్విభజన ప్రక్రియ తప్పనిసరని
Date : 15-04-2026 - 5:15 IST -
#Telangana
Delimitation Commission : డీలిమిటేషన్ విషయంలో సీఎం చంద్రబాబు కు సీఎం రేవంత్ లేఖ
కేవలం జనాభానే ప్రాతిపదికగా తీసుకోకుండా, పెరిగే సీట్లలో సగభాగాన్ని మాత్రమే జనాభా ఆధారంగా కేటాయించాలని ఆయన సూచించారు. మిగిలిన సగం సీట్లను ఆయా రాష్ట్రాల ఆర్థిక సహకారం (GSDP), పన్నుల చెల్లింపు, అక్షరాస్యత మరియు ఇతర అభివృద్ధి సూచికల
Date : 15-04-2026 - 3:25 IST -
#Andhra Pradesh
Delimitation Bill: ఏపీలో 263కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు!
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ బిల్లులను ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే, 2029 సాధారణ ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారనుంది. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం, ఏపీలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 263కు, లోక్‌సభ స్థానాల సంఖ్య 25 నుంచి […]
Date : 15-04-2026 - 10:00 IST -
#Telangana
CM Revanth Reddy : డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం
ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేదు. డీలిమిటేషన్ జరిగితే లోక్‌సభలో దక్షిణాదిరాష్ట్రాల ప్రాధాన్యత 19 శాతానికి పడిపోతుంది అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
Date : 27-03-2025 - 2:36 IST -
#Andhra Pradesh
Delimitation : నియోజకవర్గాల పునర్విభజనపై గోరంట్ల కీలక వ్యాఖ్యలు
. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాల ముందు నుంచి చాలా క్రమశిక్షణ పాటించాయని, ఇప్పుడు జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదని వ్యాఖ్యానించారు.
Date : 25-03-2025 - 5:10 IST -
#South
Delimitation : హిందీ నేర్చుకోవడం కంపల్సరీ కాదు – పవన్ కళ్యాణ్
Delimitation : దక్షిణాది రాష్ట్రాలకు ఇది ముప్పు కలిగిస్తుందని చెన్నైలో జరిగిన ఒక సదస్సులో చర్చించగా, పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించారు
Date : 24-03-2025 - 9:25 IST -
#Speed News
Former MP Vijayasai Reddy: కేటీఆర్ సూచనతో నేను ఏకీభవిస్తున్నా.. డీలిమిటేషన్ పై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రమూ సీట్లు కోల్పోదని, న్యాయమైన పెంపుదల జరుగుతుందని కూడా భరోసా ఇస్తున్నారని తెలిపారు.
Date : 23-03-2025 - 11:00 IST -
#Speed News
Delimitation : దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదు: కేటీఆర్
ఆర్థిక వనరుల కేంద్రీకృతం జరగడం వలన భవిష్యత్తులోనూ ప్రస్తుతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నిధుల కేటాయింపులు అన్యాయం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపడం కొత్తేమీ కాదు. కానీ డీలిమిటేషన్ అనేది కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడానికి పరిమితం కాదు. నిధుల కేటాయింపుల్లోనూ నష్టం జరగబోతుంది.
Date : 22-03-2025 - 5:05 IST -
#South
Re-Division Second Meeting: వచ్చే నెలలో హైదరాబాద్‌లో పునర్విభజనపై రెండో సదస్సు!
ఇందుకు సదస్సులో పాల్గొన్నవారంతా మద్దతు తెలపడంతో పునర్విభజన సదస్సు, సభకు హైదరాబాద్ వేదికగా మారనుంది.
Date : 22-03-2025 - 4:45 IST -
#India
Delimitation : ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ
అలాగే గత 15 ఏళ్లలో దక్షిణాదిలో జనాభా తగ్గిందని, గతంలో కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపు వల్లే ఇలా జరిగిందని ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే సౌత్ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గుతాయని, డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కాకుండా చూడాలని ప్రధాని మోడీకి రాసిన లేఖలో వైఎస్ జగన్ రాసుకొచ్చారు.
Date : 22-03-2025 - 1:09 IST -
#India
Delimitation : అఖిలపక్ష భేటీ.. ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్
ఈ సమావేశంలో డీలిమిటేషన్ ప్రభావంపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాన్ని ఎండగట్టి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు.
Date : 22-03-2025 - 12:21 IST -
#South
Delimitation : దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఇలా ప్రతీకారం తీర్చుకుంటుంది – వైస్ షర్మిల
Delimitation : దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి తగినంత ప్రజాదరణ లేనందున, పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ఈ యాజమాన్య మార్పులను అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు
Date : 13-03-2025 - 7:23 IST -
#Speed News
Delimitation : త్వరలో అఖిలపక్ష భేటీ : డిప్యూటీ సీఎం భట్టి
జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణకు ప్రమాదం. జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలను ఆహ్వానించి చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరుకావాలి.
Date : 12-03-2025 - 6:32 IST