Delhi Liquor Sale
-
#Speed News
Delhi Liquor Sale: 17 రోజుల్లో 3 కోట్లకు పైగా మద్యం బాటిళ్లు అమ్మకాలు.. రూ. 525.84 కోట్ల ఆదాయం..!
పండుగలకు ముందు నవంబర్‌లో ఢిల్లీలో భారీగా మద్యం విక్రయాలు (Delhi Liquor Sale) జరిగాయి. ఈ ఏడాది మద్యం విక్రయాలు మూడింట ఒక వంతుకు పైగా పెరిగాయి.
Date : 14-11-2023 - 8:49 IST -
#India
Liquor Bottles: రోజుకు 15 లక్షలకు పైగా మద్యం బాటిళ్లు అమ్మకాలు.. ఎక్కడంటే..?
గత రెండు వారాల్లో ఢిల్లీలో 2.58 కోట్లకు పైగా మద్యం బాటిళ్ల (Liquor Bottles)ను కొనుగోలు చేశారు. గతేడాది ఇదే 15 రోజులతో పోలిస్తే ఈసారి మద్యం విక్రయాలు 37 శాతం పెరిగాయి.
Date : 11-11-2023 - 11:06 IST -
#India
Delhi Liquor: ఢిల్లీ సరికొత్త రికార్డు.. ఏడాది కాలంలోనే రూ.7,285 కోట్ల మందు తాగేసిన మద్యం ప్రియులు..!
ప్రస్తుత ఎక్సైజ్ పాలసీ లేదా ఢిల్లీ ప్రభుత్వ పాత ఎక్సైజ్ (Delhi Liquor) పాలసీ ప్రకారం.. గత ఏడాది కాలంలో మొత్తం 61 కోట్లకు పైగా మద్యం సీసాలు విక్రయించబడ్డాయి.
Date : 03-09-2023 - 11:57 IST