Delhi Liquor Case Kavitha
-
#Telangana
Kavitha Bail : బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్ – ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పటాకులు కాల్చి స్వీట్స్ పంచుకుంటున్నారు. ఏ ఆధారాలు చూపకుండా అక్రమంగా 166 రోజులు జైల్లో పెట్టారని.. రాజకీయ ప్రేరేపిత కేసులో చివరకు న్యాయమే గెలిచిందని వారంతా అభిప్రాయపడుతున్నారు
Published Date - 03:10 PM, Tue - 27 August 24