Delhi Crime
-
#India
Tragedy: ఢిల్లీని కుదిపేసిన దారుణం.. బంధువుల ఇంటికి వెళ్లిన బాలిక సూట్‌కేసులో శవమై
Tragedy: ఈశాన్య ఢిల్లీ నెహ్రూ విహార్‌లో చోటుచేసుకున్న అమానుష ఘటన ఉదయం వెలుగులోకి వచ్చింది. బంధువుల ఇంటికి వెళ్లిన 9 ఏళ్ల చిన్నారి, తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
Date : 08-06-2025 - 12:12 IST -
#India
Gang Raped: ఢిల్లీలో దారుణమైన ఘటన.. మూడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
ఢిల్లీలో మూడేళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి (Gang Raped) పాల్పడ్డారు. అడవిలో అపస్మారక స్థితిలో ఓ బాలిక కనిపించింది. వెంటనే ఆమెను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. బాలికకు చికిత్స అందిస్తున్నారు.
Date : 04-02-2023 - 8:15 IST -
#India
Car Hits Scooty: ఢిల్లీలో మరో దారుణం.. స్కూటీని ఢీకొట్టిన కారు.. 350 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో ఒకరు మృతి
ఢిల్లీ (Delhi)లోని కేశవపురంలో కంఝవాలా లాంటి ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. జనవరి 27 తెల్లవారుజామున 3 గంటలకు టాటా జెస్ట్ వాహనం స్కూటీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వెళుతుండగా, ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.
Date : 28-01-2023 - 11:08 IST -
#India
Shraddha: స్నేహితుడిని కలిసినందుకే శ్రద్ధా వాకర్ హత్య.. చార్జిషీట్‌లో సంచలన విషయాలు!
దేశవ్యాప్తంగా కలకలం రేపిన శ్రద్ధా వాకర్ హత్య గురించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.
Date : 24-01-2023 - 8:15 IST -
#India
Delhi: దేశ రాజధానిలో దారుణం… 8ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య!!
దేశరాజధానిలో దారుణం చోటుచేసుకుంది. నరేలా ప్రాంతంలో 8ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు గుర్తుతెలియని దుండగులు.
Date : 08-10-2022 - 12:32 IST