Delhi Capitals
-
#Sports
DC vs KKR: సాగర తీరంలో పరుగుల సునామీ… కోల్ కత్తా హ్యాట్రిక్ విక్టరీ
ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్ ఢిల్లీ కాపిటల్స్ పై 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు సునీల్ నరైన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.
Date : 03-04-2024 - 11:39 IST -
#Sports
DC vs KKR: కేకేఆర్ vs ఢిల్లీ… గెలుపెవరిది?
ఐపీఎల్ 16వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి విశాఖ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ వేదికపైనే చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ తొలి విజయాన్ని అందుకుంది.
Date : 02-04-2024 - 10:09 IST -
#Speed News
Delhi Capitals vs Chennai Super Kings: ఐపీఎల్‌లో బోణీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. చెన్నైపై 20 పరుగుల తేడాతో ఘన విజయం..!
ఐపీఎల్ 2024 13వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో (Delhi Capitals vs Chennai Super Kings) తలపడింది. విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది.
Date : 31-03-2024 - 11:37 IST -
#Sports
Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం.. 12 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమి..!
IPL 2024లో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో గురువారం రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అద్భుతమైన మ్యాచ్ జరిగింది.
Date : 28-03-2024 - 11:46 IST -
#Sports
RR vs DC: తొలి విజయం కోసం ఢిల్లీ.. మరో గెలుపు కోసం రాజస్థాన్..!
ఈరోజు ఐపీఎల్‌లో రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్ (RR vs DC) తలపడనుంది. ఇరు జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Date : 28-03-2024 - 9:14 IST -
#Sports
PBKS vs DC: పంజాబ్ కింగ్స్ బోణీ ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. తన తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మిడిలార్డర్ వైఫల్యం, ఒక బౌలర్ తక్కువగా ఉండడం ఢిల్లీ ఓటమికి కారణమైంది.
Date : 23-03-2024 - 8:07 IST -
#Sports
Delhi Capitals: కెప్టెన్‌ను ప్రకటించిన ఢిల్లీ.. కొత్త సారథి ఎవరంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) రాబోయే దశకు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కెప్టెన్‌గా రిషబ్ పంత్ మంగళవారం నియమితులయ్యారు.
Date : 20-03-2024 - 9:43 IST -
#Sports
IPL 2024: పంత్ రెడీ.. ఢిల్లీ క్యాపిటల్స్ బలాలు – బలహీనతలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ చాన్నాళ్ల తర్వాత మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. పంత్ పునరాగమనంతో ఢిల్లీ మరింత పటిష్టంగా మారనుంది.
Date : 18-03-2024 - 7:54 IST -
#Sports
WPL 2024 Final: బెంగళూరుదే డబ్ల్యూపీఎల్ టైటిల్, ఫైనల్లో చతికిలపడిన ఢిల్లీ క్యాపిటల్స్
ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కల తీరింది. పురుషుల ఐపీఎల్‌లో సుధీర్ఘ కాలంగా నిరీక్షణ కొనసాగుతుండగా... మహిళల ఐపీఎల్‌లో కప్ గెలిచింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి తొలిసాగి ఛాంపియన్‌గా నిలిచింది.
Date : 17-03-2024 - 10:46 IST -
#Sports
WPL 2024: టైటిల్ గెలుపు దిశగా ఆర్సీబీ
టైటిల్ గెలుపు దిశగా ఆర్సీబీ దూసుకెళుతుంది.మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 113 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ తొలి వికెట్‌కు 7.1 ఓవర్లలో 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు
Date : 17-03-2024 - 10:23 IST -
#Sports
Prize Money For WPL: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. విన్నర్, రన్నరప్‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే..?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Prize Money For WPL) 2023లో ప్రారంభమైంది. ఫైనల్‌లో ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ ముఖాముఖిగా తలపడ్డాయి. కానీ చివరికి ముంబై గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది.
Date : 16-03-2024 - 5:32 IST -
#Sports
Harry Brook: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు దూరం..!
IPL 2024 ప్రారంభానికి కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉంది. అయితే హ్యారీ బ్రూక్ (Harry Brook) హఠాత్తుగా IPL నుండి తన పేరును ఉపసంహరించుకోవడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Date : 14-03-2024 - 10:15 IST -
#Sports
Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగలనుందా..? ఈ ఐపీఎల్‌లో కూడా కష్టమేనా..?
ఐపీఎల్ 2024 కోసం రిషబ్ పంత్ (Rishabh Pant) ఇంకా నేషనల్ క్రికెట్ అకాడమీ నుండి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందలేదు. ఈ కారణంగా అతను ఇప్పుడు IPL 2024 నుండి నిష్క్రమించే అవకాశం ఉంది.
Date : 10-03-2024 - 7:56 IST -
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్ ఐపీఎల్‌కు ఫిట్‌గా ఉన్నాడో.. లేదో తెలిసేది ఆరోజే..!
టీమిండియా టాలెంటెడ్ ప్లేయర్ రిషబ్ పంత్ (Rishabh Pant) మళ్లీ మైదానంలోకి వచ్చేందుకు దాదాపు సిద్ధమయ్యాడు. అతను కూడా తన పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
Date : 02-03-2024 - 5:37 IST -
#Sports
Rishabh Pant: గుడ్ న్యూస్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా రిషబ్ పంత్..!
భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఇప్పుడు క్రికెట్ మైదానంలోకి రాబోతున్నాడు. ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడాన్ని చూడవచ్చు.
Date : 23-02-2024 - 10:22 IST