Delhi Capitals
-
#Sports
Rishabh Pant: ఐపీఎల్‌లో రికార్డు సృష్టించిన రిషబ్ పంత్.. తక్కువ బంతుల్లోనే 3 వేల పరుగులు..!
శుక్రవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన IPL 2024 26వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) 41 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 13-04-2024 - 10:40 IST -
#Sports
LSG vs DC: లక్నోకు ఢిల్లీ షాక్… రెండో విజయం అందుకున్న క్యాపిటల్స్
ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 17వ సీజన్ లో రెండో విజయాన్ని నమోదు చేసింది. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జైయింట్స్ కు షాక్ ఇచ్చింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 12-04-2024 - 11:26 IST -
#Sports
LSG vs DC: లక్నోని చావుదెబ్బ కొట్టిన కుల్దీప్ యాదవ్
ఐపీఎల్ 26వ మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది. ఎకానా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో లక్నో జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది.
Date : 12-04-2024 - 9:06 IST -
#Sports
LSG vs DC: ఐపీఎల్‌లో నేడు మరో రసవత్తర పోరు.. లక్నో వర్సెస్ ఢిల్లీ జట్ల మధ్య గణాంకాలు ఇవే..!
IPL 2024లో 26వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్- ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) మధ్య లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
Date : 12-04-2024 - 4:23 IST -
#Sports
MI vs DC: వాంఖడేలో ముంబై జోరు, సీజన్లో తొలి విజయం
వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్ లో ముంబైకి ఇదే తొలి విజయం.
Date : 07-04-2024 - 7:35 IST -
#Sports
MI vs DC: ఢిల్లీని దెబ్బ కొట్టిన జస్ప్రీత్ బుమ్రా
భారీ లక్ష్యఛేదనలో తడబడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ న్నీ ఆదుకునే ప్రయత్నం చేశాడు ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా. ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ ఢిల్లీ జట్టు స్కోరును ప్పరుగులు పెట్టించాడు. మరో పెనర్ డేవిడ్ వార్నర్ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరడంతో జట్టు బాధ్హ్యతను పృథ్వీ షా తీసుకున్నాడు
Date : 07-04-2024 - 6:57 IST -
#Sports
MI vs DC: రోహిత్ హాఫ్ సెంచరీ మిస్.. నిరాశపరిచిన సూర్య
ఐపీఎల్ 20వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో తలపడుతోంది. వాంఖడే మైదానంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో తొలి విజయం కోసం ముంబై ఇంకా ఎదురుచూస్తోంది
Date : 07-04-2024 - 4:17 IST -
#Sports
DC vs KKR: సాగర తీరంలో పరుగుల సునామీ… కోల్ కత్తా హ్యాట్రిక్ విక్టరీ
ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్ ఢిల్లీ కాపిటల్స్ పై 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు సునీల్ నరైన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.
Date : 03-04-2024 - 11:39 IST -
#Sports
DC vs KKR: కేకేఆర్ vs ఢిల్లీ… గెలుపెవరిది?
ఐపీఎల్ 16వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి విశాఖ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ వేదికపైనే చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ తొలి విజయాన్ని అందుకుంది.
Date : 02-04-2024 - 10:09 IST -
#Speed News
Delhi Capitals vs Chennai Super Kings: ఐపీఎల్‌లో బోణీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. చెన్నైపై 20 పరుగుల తేడాతో ఘన విజయం..!
ఐపీఎల్ 2024 13వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో (Delhi Capitals vs Chennai Super Kings) తలపడింది. విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది.
Date : 31-03-2024 - 11:37 IST -
#Sports
Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం.. 12 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమి..!
IPL 2024లో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో గురువారం రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అద్భుతమైన మ్యాచ్ జరిగింది.
Date : 28-03-2024 - 11:46 IST -
#Sports
RR vs DC: తొలి విజయం కోసం ఢిల్లీ.. మరో గెలుపు కోసం రాజస్థాన్..!
ఈరోజు ఐపీఎల్‌లో రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్ (RR vs DC) తలపడనుంది. ఇరు జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Date : 28-03-2024 - 9:14 IST -
#Sports
PBKS vs DC: పంజాబ్ కింగ్స్ బోణీ ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. తన తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మిడిలార్డర్ వైఫల్యం, ఒక బౌలర్ తక్కువగా ఉండడం ఢిల్లీ ఓటమికి కారణమైంది.
Date : 23-03-2024 - 8:07 IST -
#Sports
Delhi Capitals: కెప్టెన్‌ను ప్రకటించిన ఢిల్లీ.. కొత్త సారథి ఎవరంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) రాబోయే దశకు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కెప్టెన్‌గా రిషబ్ పంత్ మంగళవారం నియమితులయ్యారు.
Date : 20-03-2024 - 9:43 IST -
#Sports
IPL 2024: పంత్ రెడీ.. ఢిల్లీ క్యాపిటల్స్ బలాలు – బలహీనతలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ చాన్నాళ్ల తర్వాత మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. పంత్ పునరాగమనంతో ఢిల్లీ మరింత పటిష్టంగా మారనుంది.
Date : 18-03-2024 - 7:54 IST