Delhi Capital Captain
-
#Sports
ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా జెమీమా రోడ్రిగ్స్!
25 ఏళ్ల జెమీమా రోడ్రిగ్స్ భారత జట్టు 2025 ప్రపంచకప్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో ఆమె ఆడిన 127 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది.
Date : 23-12-2025 - 8:12 IST