Dehradun
-
#India
Droupadi Murmu : విద్యార్థుల ఆత్మీయతకు కన్నీటిపర్యంతమైన రాష్ట్రపతి
అంధుల పాఠశాలలో చదువుతున్న పలు వయసుల చిన్నారులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ హృద్యమైన గీతాలను ఆలపించారు. వారి గానం వినగానే రాష్ట్రపతి భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నారుల మధుర స్వరాలు, వారి అమాయకత, గానమాధుర్యం ఆమె మనసును హత్తుకున్నాయి.
Published Date - 02:43 PM, Fri - 20 June 25 -
#India
Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన హెలికాప్టర్, ఆరుగురు మృతి
Helicopter Crash: కేదారనాథ్ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్ నుంచి కేదారనాథ్‌కు బయలుదేరిన హెలికాప్టర్ ఆదివారం ఉదయం గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది.
Published Date - 10:29 AM, Sun - 15 June 25 -
#India
National Games 2025 : 38వ జాతీయ క్రీడలను ప్రారంభించనున్న ప్రధాని
ఈ ప్రత్యేక వేడుకకు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషతో పాటు పలువురు ప్రముఖులు కూడా చేరుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 10,000 మందికి పైగా అథ్లెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
Published Date - 01:34 PM, Tue - 28 January 25 -
#Speed News
Dehradun: బస్సులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
బస్సులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆగస్టు 12-13 అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. బాధితురాలు మానసికంగా అస్వస్థతకు గురైంది. బాధిత బాలిక పంజాబ్ వాసిగా చెప్తున్నారు.
Published Date - 11:13 PM, Sat - 17 August 24 -
#Speed News
Vande Bharat Express: ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి
వందేభారత్ రైలు (Vande Bharat Express)పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express)పై రాళ్ల దాడి జరిగింది.
Published Date - 07:08 AM, Mon - 19 June 23 -
#India
Uttarakhand: సిలిండర్ పేలి నలుగురు చిన్నారులు సజీవదహనం
ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని చక్రతాలో గురువారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ పేలడంతో రెండంతస్తుల ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Published Date - 12:57 PM, Fri - 7 April 23 -
#India
Section 144 Imposed: నిరుద్యోగ యువతపై లాఠీచార్జికి నిరసనగా రాష్ట్ర బంద్.. 144 సెక్షన్ విధింపు..!
నిరుద్యోగ యువతపై లాఠీచార్జికి నిరసనగా ఉత్తరాఖండ్ నిరుద్యోగుల సంఘం శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించి సామాజిక సంస్థలు, మాజీ సైనికుల సంస్థలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ సంస్థలు, ఉద్యోగుల సంస్థలు, టాక్సీ సంఘాలు, వ్యాపార సంస్థలు, ఇతర సంస్థలకు కూడా పిలుపునిచ్చింది. అదే సమయంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.
Published Date - 01:05 PM, Fri - 10 February 23