Deepak Hooda
-
#Sports
CSK: సీఎస్కే కీలక నిర్ణయం.. ఈ ఆటగాళ్లను విడుదల చేయనున్న చెన్నై!
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం 4 మ్యాచ్‌లలో మాత్రమే గెలవగలిగింది. ఐపీఎల్ 2025లో సీఎస్కే 10 మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది.
Date : 11-10-2025 - 10:30 IST -
#Sports
IPL 2025: ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ.. ఐపీఎల్‌లో వారి బౌలింగ్ నిషేధం!
మనీష్ పాండే, శ్రీజిత్ కృష్ణన్‌లను పోటీ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా బీసీసీఐ నిషేధించింది. సౌరభ్ దూబే, కెసి కరియప్ప, హుడా వారి చర్యలకు విచారణలో ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ బౌలర్లంతా మెగా వేలంలో భాగమే.
Date : 23-11-2024 - 12:05 IST -
#Sports
Deepak Hooda: 128 బంతుల్లో 180 పరుగులు.. 19 ఫోర్లు, 5 సిక్సర్లతో దీపక్ హుడా విధ్వంసం
రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గురువారం జరిగిన విజయ్ హజారే ట్రోఫీ 2023 రెండో సెమీ ఫైనల్‌లో రాజస్థాన్, కర్ణాటక జట్లు తలపడ్డాయి. రాజస్థాన్ తరఫున దీపక్ హుడా (Deepak Hooda) 19 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 180 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.
Date : 15-12-2023 - 10:06 IST -
#Sports
LSG vs MI: దీపక్ హుడా ఫెయిల్యూర్ సీజన్
టీమ్ ఇండియా భవిష్యత్తుగా భావించే దీపక్ హుడా ఐపీఎల్ 2023లో పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. నేడు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ హుడా సత్తా చాటలేకపోయాడు
Date : 16-05-2023 - 9:29 IST -
#Sports
India vs New Zealand: కివీస్‌పై భారత్ ఘన విజయం.!
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
Date : 20-11-2022 - 4:42 IST -
#Sports
Ind Vs SA 1st innings:సఫారీలను బెంబేలెత్తించిన అర్ష్ దీప్, చాహార్
టీ ట్వంటీ భారత యువ పేసర్లు చెలరేగిపోయారు. సఫారీ బ్యాటర్లను తమ పేస్ తో బెంబేలెత్తించారు.
Date : 28-09-2022 - 8:50 IST -
#Speed News
Deepak Hooda: హుడా ఖాతాలో అరుదైన రికార్డ్
భారత క్రికెటర్ దీపక్ హుడా అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు.
Date : 21-08-2022 - 1:15 IST -
#Sports
Warm Ups:వార్మప్ మ్యాచ్ లో కుర్రాళ్ళు అదుర్స్
ఐర్లాండ్ టూర్ లో సత్తా చాటిన భారత్ యువ ఆటగాళ్లు ఇంగ్లాండ్ టూర్ లోనూ అదరగొడుతున్నారు. డెర్బీషైర్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Date : 02-07-2022 - 12:26 IST -
#Sports
Deepak: దీపక్ హుడా రికార్డుల మోత
ఐర్లాండ్ తో జరిగిన రెండో టీ ట్వంటీలో పలు రికార్డులు నమోదయ్యాయి. ఓపెనర్ గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న దీపక్ హుడా సెంచరీతో రెచ్చిపోయాడు.
Date : 29-06-2022 - 7:48 IST -
#Speed News
Deepak Hooda:దూకుడుగా ఆడడమే నాకు ఇష్టం
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ప్రతీ ప్లేస్ కూ విపరీతమైన పోటీ నెలకొంది. ఐపీఎల్ ద్వారా సత్తా చాటిన పలువురు యువక్రికెటర్లు సీనియర్లకు సవాల్ విసురుతున్నారు.
Date : 29-06-2022 - 3:39 IST -
#Sports
Ind vs Ire: కూనే అనుకుంటే హడలెత్తించింది..
టీ ట్వంటీ ఫార్మాట్ లో ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోకూడదనే విషయం మరోసారి రుజువైంది. 225 రన్స్ స్కోర్ చేసి భారీ విజయం ఖాయమనుకున్న దశలో టీమిండియాను ఐర్లాండ్ బెంబేలెత్తించింది.
Date : 29-06-2022 - 9:33 IST -
#Sports
Ind Vs Ireland: తొలి టీ ట్వంటీలో భారత్ ఘన విజయం
ఐర్లాండ్ టూర్ ను టీమిండియా ఘనంగా ఆరంభించింది.
Date : 27-06-2022 - 9:01 IST -
#Speed News
LSG vs DC: పోరాడి ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఓటమి ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Date : 01-05-2022 - 8:42 IST -
#Speed News
IPL 2022: సన్‌రైజర్స్‌కు మరో ఓటమి
ఐపీఎల్ 15వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన హైదరాబాద్ రెండో మ్యాచ్‌లో కాస్త మెరుగైనప్పటకీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.నిజానికి సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ చేజేతులా ఓడిందనే చెప్పాలి.
Date : 05-04-2022 - 12:24 IST