Deduluru MLA Chintamaneni Prabhakar
-
#Andhra Pradesh
TDP ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీరంగం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏలూరులో రాత్రి 11 గంటల తర్వాత నడిరోడ్డుపై హంగామా చేశారు. చింతమనేని జేసీబీలను వెంటబెట్టుకుని టీడీపీ సీనియర్ నేత, న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు ఇంటిపైకి వెళ్లారు. చింతమనేని వందలాది మంది అనుచరులతో లాయర్ ఇంటికి వెళ్లారు.. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. నడిరోడ్డుపై నిలబడి ఊగుతూ, బూతులు తిడుతూ, అరుస్తూ.. ‘వాడో నేనో తేలిపోవాలి.. చంపేస్తా’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. […]
Date : 15-06-2026 - 11:46 IST -
#Andhra Pradesh
Abbaya Chowdary : వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు
ఎమ్మెల్యే కారును అడ్డుకోవడం, దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడడం తదితర అభియోగాల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Date : 14-02-2025 - 3:20 IST