Decides
-
#Telangana
Owaisi security: కాల్పుల ఎఫెక్ట్.. ఓవైసీకి ‘జడ్’ ప్లస్ భద్రత!
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సీఆర్పీఎఫ్ కమాండోల ద్వారా ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పించాలని ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ఒవైసీ భద్రత కోసం సీఆర్‌పీఎఫ్ కమాండోలను 24 గంటలూ మోహరించనున్నట్లు
Date : 04-02-2022 - 1:29 IST