December 15
-
#Special
Advance Tax Payment: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్ .. డిసెంబర్ 15 చివరి తేదీ
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన గమనిక. ముందస్తు పన్ను చెల్లింపు చెల్లింపు గడువు రెండు రోజుల్లో ముగుస్తుంది. పన్ను చెల్లింపుదారులు వెంటనే ముందస్తు పన్ను చెల్లింపు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే జరిమానా మరియు అదనపు వడ్డీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
Date : 13-12-2023 - 9:03 IST