DC Vs RCB
-
#Sports
DC vs RCB: ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు.. ఢిల్లీపై ఆర్సీబీ ఘనవిజయం!
163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్‌సీబీ ఆరంభం చాలా దారుణంగా ఉంది. డెబ్యూ మ్యాచ్‌లో ఓపెనింగ్ చేసిన జాకబ్ బెథల్ 6 బంతుల్లో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ ఖాతా తెరవలేకపోయాడు.
Date : 27-04-2025 - 11:44 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీకి ఇష్టమైన దేవుడు ఎవరో తెలుసా?
ఈ రోజు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ ఒక ఫోటో చాలా వైరల్ అవుతోంది.
Date : 27-04-2025 - 1:00 IST -
#Sports
Virat Kohli: అతనితో ట్రైన్ జర్నీ చేయాలనుంది: విరాట్ కోహ్లీ
కన్‌ఫర్మ్‌టికెట్ షేర్ చేసిన వీడియోలో విరాట్ కోహ్లీతో ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో ఒక ప్రశ్న అడిగారు. ఒకవేళ ఒక దిగ్గజ ఆటగాడితో రైలు ప్రయాణం చేయాలంటే ఎవరిని ఎన్నుకుంటారు? దీనికి కోహ్లీ వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు సర్ వివ్ రిచర్డ్స్ పేరును చెప్పాడు.
Date : 27-04-2025 - 10:39 IST -
#Sports
Smriti Mandhana: మరోసారి బాలీవుడ్ సింగర్‌తో స్మృతి మంధాన.. ఫోటోకు ఫోజు ఎలా ఇచ్చిందో చూడండి..!
RCB విజయం తర్వాత కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) బాలీవుడ్ సంగీతకారుడు పలాష్ ముచ్చల్‌తో కలిసి కనిపించింది. పలాష్.. స్మృతితో ఉన్న ఫోటోను కూడా పంచుకున్నారు.
Date : 18-03-2024 - 12:30 IST -
#Sports
WPL 2024 Final: బెంగళూరుదే డబ్ల్యూపీఎల్ టైటిల్, ఫైనల్లో చతికిలపడిన ఢిల్లీ క్యాపిటల్స్
ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కల తీరింది. పురుషుల ఐపీఎల్‌లో సుధీర్ఘ కాలంగా నిరీక్షణ కొనసాగుతుండగా... మహిళల ఐపీఎల్‌లో కప్ గెలిచింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి తొలిసాగి ఛాంపియన్‌గా నిలిచింది.
Date : 17-03-2024 - 10:46 IST -
#Sports
WPL 2024: టైటిల్ గెలుపు దిశగా ఆర్సీబీ
టైటిల్ గెలుపు దిశగా ఆర్సీబీ దూసుకెళుతుంది.మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 113 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ తొలి వికెట్‌కు 7.1 ఓవర్లలో 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు
Date : 17-03-2024 - 10:23 IST -
#Sports
Prize Money For WPL: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. విన్నర్, రన్నరప్‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే..?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Prize Money For WPL) 2023లో ప్రారంభమైంది. ఫైనల్‌లో ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ ముఖాముఖిగా తలపడ్డాయి. కానీ చివరికి ముంబై గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది.
Date : 16-03-2024 - 5:32 IST -
#Sports
MI vs RCB Eliminator: ఉత్కంఠ పోరులో నెగ్గిన ఆర్‌సీబీ.. ఎట్టకేలకు ఫైనల్‌కు..!
మహిళల ప్రీమియర్ లీగ్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కు చేరుకుంది. ఎలిమినేటర్ (MI vs RCB Eliminator) మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 5 పరుగుల తేడాతో ఓడించింది.
Date : 16-03-2024 - 9:08 IST -
#Speed News
DC vs RCB: హోం గ్రౌండ్ లో అదరగొట్టిన ఢిల్లీ… కీలక మ్యాచ్ లో బెంగుళూరుపై గెలుపు
DC vs RCB: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది.
Date : 06-05-2023 - 11:02 IST -
#Speed News
Virat Kohli: చిన్ననాటి కోచ్ పాదాలు తాకిన విరాట్
అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్‌ను కలిశాడు. కోహ్లీ తన కోచ్‌కు పూర్తి గౌరవం ఇస్తూ గ్రౌండ్ మధ్యలో వంగి అతని పాదాలను తాకాడు
Date : 06-05-2023 - 9:22 IST -
#Speed News
Virat Kohli: కోహ్లీ IPL @700
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మరో భారీ మైలురాయిని అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ 12 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు
Date : 06-05-2023 - 8:54 IST