DC V RCB
-
#Sports
DC v RCB: మ్యాచ్ తర్వాత చేతులు కలిపిన కోహ్లీ, గంగూలీ.. ఆనందంలో ఫ్యాన్స్.. వీడియో వైరల్..!
IPL 2023లో తొలిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తలపడినప్పుడు, ఆర్సీబి (RCB) స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) మధ్య చాలా టెన్షన్ నెలకొంది.
Date : 07-05-2023 - 6:43 IST