Dashashwamedh Ghat
-
#India
Pm Modi : దశాశ్వమేథ ఘాట్‌లో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
Prime Minister Modi special pooja: ప్రధాని మోడీ ఈరోజు వారణాసిలో లోక్‌సభ ఎన్నికల కోసం నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గంగా నది తీరంలో ఉన్న దశాశ్వమేథ ఘాట్(Dashashwamedh Ghat)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య మోడీ గంగా హారతి నిర్వహించారు. దేశ సంక్షేమం కోసం గంగా పూజ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. మూడవ సారి మోడీ ప్రధాని కావాలని, దేశ ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోవాలని కోరుకున్నట్లు పూజారి రామణ్ అన్నారు. […]
Date : 14-05-2024 - 11:19 IST