Dasara 2025
-
#Devotional
Dasara 2025 : రావణ దహనం ముహూర్తం ఎప్పుడంటే!!
Dasara 2025 : రామలీలలలో భాగంగా రావణ, కుంభకర్ణ, మేఘనాథుల బొమ్మలను దహనం చేస్తారు. అలాగే దుర్గాపూజ, ఆయుధపూజ వంటి ప్రత్యేక పూజలు ఈ రోజున నిర్వహిస్తారు. దృక్ పంచాంగం ప్రకారం 2025లో దసరా అక్టోబర్ 2, గురువారం జరగనుంది
Published Date - 01:04 PM, Thu - 11 September 25