Dalit Minor Girl
-
#Off Beat
UP : ఉన్నావ్ లో దారుణం. దళిత బాలికపై అత్యాచారం, హత్య..!!
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో దారుణం జరిగింది. దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడు …బాలిక ఇంటికి వెళ్లాడు. వారిద్దరికి అప్పటికే పరిచయం ఉంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే నిందితుడు అత్యాచారానికి పాల్పడిన సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే బాలికపై అత్యాచారం చేయడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. అది గమనించిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అధికరక్తస్రావంతో […]
Date : 13-11-2022 - 10:19 IST -
#Special
Sexual Abuse: ష్.. గప్ చుప్..!
మహిళలు లైంగిక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఎంతోమంది మౌన వేదనను అనుభవిస్తున్నారు.
Date : 26-04-2022 - 4:00 IST -
#Speed News
UP: దళిత బాలిక వీడియోను షేర్ చేస్తూ ప్రియాంకా గాంధీ హెచ్చరిక
దొంగతనానికి పాల్పడిందని ఆరోపిస్తూ ఓ దళిత మైనర్ బాలికను కర్రలతో కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని అమేథీలో చోటు చేసుకుంది. ఆ వీడియోను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ట్వీట్ చేస్తూ.. ఇలాంటి చర్యల పై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. 24 గంటల్లో నిందితులని అదుపులోకి తీసుకోకుంటే ప్రభుత్వాన్ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు. ప్రియాంకా గాంధీ ట్వీట్ చేసిన […]
Date : 29-12-2021 - 5:07 IST