Dalapathy Vijay
-
#Cinema
Vijay Deverakonda: దళపతి విజయ్ పాలిటిక్స్ పై అలాంటి కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ.?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. గత సినిమా ఖుషితో మంచి సక్సెస్ ను అందుకున్న విజయ్ దేవరకొండ తాజాగా ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. We’re now on WhatsApp. Click to […]
Published Date - 12:52 PM, Wed - 3 April 24