Daily-puja
-
#Devotional
TTD: తిరుపతిలో త్వరలో కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
TTD: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఆలయంలో మార్చి 1 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 25న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయం మొత్తాన్ని, పూజా సామగ్రిని శుద్ధిచేసి సుగంధ ద్రవ్యాలతో ప్రోక్షణం చేస్తారు. ఈ కారణంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, తిరిగి […]
Date : 21-02-2024 - 10:34 IST -
#Devotional
Daily Puja: పూజకు కొన్ని రూల్స్ ఉన్నాయట.. ఆ తప్పు అస్సలు చేయొద్దట!
Daily Puja: సాధారణంగా నిత్య పూజ ప్రతి ఇంట్లో స్త్రీనే చేస్తుంది. కాని నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేయాలి అంటే యజమాని నిత్యపూజ చేయాలి. సంకల్పంలోనే ఉంది “ధర్మపత్నీ సమేతస్య” అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ.. ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే ఎలా..? అందువలన పురుషుడు వళ్ళు వంచి ప్రతిరోజూ […]
Date : 18-02-2024 - 6:31 IST -
#Devotional
Puja: పిల్లలు భవిష్యత్తు అభివృద్ధి కోసం ఈ పూజలు చేయండి
Puja: పిల్లలు భవిష్యత్తు అభివృద్ధి కోసం పిల్లలతో గణపతి సరస్వతి పూజ సూర్యనమస్కారం హయగ్రీవ స్తోత్రాలు చేయిస్తుండాలి. అదే పిల్లల భవిషత్తు బాగుండటం కోసం వారు క్రమశిక్షణతో మంచి అలవాట్లు ఆలోచన, విద్య, బుద్ది కోసం తల్లిదండ్రులు దక్షిణామూర్తిని ఆరాధించాలి. ముఖ్యంగా గురువారం రోజు శివాలయంలో పసుపు రంగు వస్త్రం పైన బియ్యం పిండి తో రెండు చిన్న ప్రమిధలు పెట్టి నేతి దీపాలు పెట్టి దక్షిణామూర్తి స్త్రోత్రం చేయాలి. నానబెట్టిన పచ్చి శెనగల దండ దక్షిణామూర్తికి వేయాలి […]
Date : 08-02-2024 - 12:58 IST -
#Devotional
TTD: ఆగమాలు సాక్షాత్తు భగవంతుడు ఉపదేశించినవి : ఆచార్య రాణి సదాశివమూర్తి
TTD: టీటీడీ ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు శ్రీ వేంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ(శ్వేత) ఆధ్వర్యంలో మూడు రోజుల పునశ్చరణ తరగతులు మంగళవారం తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్వీ వేదవర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ ఆగమాలు సాక్షాత్తు భగవంతుడు ఉపదేశించినవని, అలాంటి ఆగమాల్లో పేర్కొన్న విధంగా ఆలయాల్లో సంప్రదాయబద్ధంగా అర్చకత్వం చేయాలని కోరారు. ఇలాంటి పునశ్చరణ తరగతులు అర్చక వ్యవస్థ పటిష్టానికి ఎంతో దోహదం చేస్తాయన్నారు. శ్వేత సంచాలకులు భూమన్ మాట్లాడుతూ […]
Date : 07-02-2024 - 1:23 IST -
#Devotional
TTD: తిరుమలలో మకర సంక్రాంతి వేడుకలు, ప్రత్యేక పూజలు
TTD: జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు. గోదాపరిణయోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్‌స్వామి మఠం నుండి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి […]
Date : 15-01-2024 - 12:27 IST -
#Devotional
Shiva Abhishekam: శివుడికి అభిషేకం చేస్తే కలిగే శుభాలివే..
శివుడు భక్తుల కొంగు బంగారమే కాదు.. అభిషేక ప్రియుడు కూడా. అందుకే భక్తులు కచ్చితంగా శివుడికి అభిషేకం చేయాలనుకుంటారు.
Date : 20-11-2023 - 12:01 IST -
#Devotional
Dussehra: దసరా నవరాత్రుల్లో గాయత్రి దేవి విశిష్టత గురించి మీకు తెలుసా
ఆశ్వయుజ శుద్ధ విదియనాడు కనకదుర్గమ్మను శ్రీగాయత్రీదేవిగా అలంకరిస్తారు.
Date : 16-10-2023 - 10:04 IST -
#Devotional
Lord Shiva: శివునికి అభిషేకం చేయిస్తే చాలు.. అన్నీ శుభఫలితాలే!
శివునికి అభిషేకం (Puja) చేయించడం వల్ల సదాశివుని అనుగ్రహంతో పాపాలు హరించుకుపోతాయి.
Date : 18-02-2023 - 11:37 IST -
#Devotional
Daily Pooja : నిత్యపూజలో ఈ పొరపాట్లు చేయకండి. ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. !!
హిందూమతంలో చాలామంది తమ ఇళ్లలో ప్రతిరోజూ దేవుడిని పూజిస్తుంటారు. పూజలు, ఉపవాసాలు, ఆచారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. దేవుడిని పూజించడం వల్ల దేవునిపై నమ్మకం, గౌరవం, విశ్వాసాన్ని చూపుతుంది. ఒక వ్యక్తి భగవంతుడిని ఆరాధిస్తే…అతను ప్రాపంచిక భ్రమలను మరచి ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుకుంటాడు. మనస్సుకు శాంతి, సంత్రుప్తిని ఇస్తుంది. కానీ సరైన నియమాలు, నిబంధనలతో చేసినప్పుడే పూజకు ఫలితం లభిస్తుంది. మనందరం దేవుడిని పూజిస్తాము. మనం కోరిన కొన్ని కోరికలు నెరవేరవు. నిజానికి పూజసమయంలో తెలిసి తెలియక […]
Date : 28-11-2022 - 6:21 IST -
#Devotional
Vastu Tips : పూజ పళ్లెం విషయంలో ఈ తప్పులు చేశారో..దేవుడి ఆగ్రహానికి గురవుతారు..!!
హిందూసంప్రదాయం ప్రకారం ప్రతిహిందువు ఇంట్లో పూజాగది ఉంటుంది. లేదంటే దేవాలయానికి వెళ్లి భగవంతుడిని ప్రార్థిస్తుంటారు. అయితే ఇంట్లోని పూజగదిలో మనం కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సిందే.
Date : 22-07-2022 - 6:00 IST -
#Devotional
Daily Puja : పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేశారో డైరక్టుగా నరకానికి ఎంట్రీ పాస్ దొరికినట్లే…!!
ప్రతిరోజూ దేవుడిని ఆరాధించడానికి లేదా పూజించడానికి స్వచ్ఛమైన మనస్సు అవసరం. ఒక్కోసారి సరైన పూజా విధానం తెలియక దేవుడిని పూజిస్తాం. ప్రతి రోజు దేవుడిని ఎలా పూజించాలో తెలుసుకోండి.
Date : 17-07-2022 - 6:00 IST