D50
-
#Cinema
D50: ధనుష్ 50వ సినిమా టైటిల్ ఫిక్స్.. ఫస్ట్ లుక్ పోస్టర్ మామూలుగా లేదుగా?
తెలుగు సినీ ప్రేక్షకులకు తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళం తో పాటు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు ధనుష్. సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఆయన నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగులోకి విడుదల అయిన విషయం తెలిసిందే. కమర్షియల్ చిత్రాలతో పాటు కొత్త తరహా సినిమాలు చేయడంలో ఆయన […]
Published Date - 11:00 AM, Tue - 20 February 24