Cyclone Dana
-
#India
Dana Cyclone : ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరిన రాహుల్ గాంధీ, ఖర్గే
Dana Cyclone : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సహా నాయకులు దానా తుఫాన్ పరిస్థితిని పరిష్కరించేందుకు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దానా తుఫాను ఒడిశాలోని ఉత్తర తీరాన్ని ఉదయం 5:30 గంటలకు తాకింది, ఇది ధమరా , భితర్కనికా సమీపంలోని ప్రాంతాలను ప్రభావితం చేసింది.
Published Date - 12:39 PM, Fri - 25 October 24 -
#Andhra Pradesh
Dana Cyclone : తీరం దాటిన దానా తీవ్ర తుఫాన్.. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్..
Dana Cyclone : ఈ తుఫాన్ పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, ఈ రోజు మధ్యాహ్నం నుంచి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఉత్తరాంధ్ర ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది.
Published Date - 09:41 AM, Fri - 25 October 24 -
#Devotional
Cyclone Dana : తుఫాన్ ఎఫెక్ట్.. ఒడిశాలోని ఈ ఆలయాలు మూసివేత..
Cyclone Dana : రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నీ ఏర్పాట్లను పూర్తిచేసింది. ఇందులో భాగంగానే ఈ రెండు ఆలయాలను ఈ నెల 25వ తేది వరకు మూసివేసినట్లు తెలిపింది. ఈ దేవాలయాలతో పాటు రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన మ్యూజియంలు కూడా మూసివేసినట్లు అధికారులు వివరించారు.
Published Date - 06:49 PM, Wed - 23 October 24 -
#India
Cyclone Dana: వాయిదా పడిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష
Cyclone Dana: మళ్లీ ఎప్పుడు ఈ పరీక్షలను నిర్వహిస్తామనేది ఇంకా వెల్లడించలేదు. వారం రోజుల్లో కొత్త తేదీని ఖరారు చేస్తామని పేర్కొంది. సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహించడానికి 2023లో నోటిఫికేషన్ జారీ అయింది.
Published Date - 04:36 PM, Wed - 23 October 24 -
#India
Cyclone Dana : ముంచుకొస్తున్న ‘దానా’.. ఒడిశా, బెంగాల్‌లలో 10 లక్షల మంది తరలింపు
తమ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో(Cyclone Dana) విద్యాసంస్థలు, ఐసీడీఎస్ కేంద్రాలను ఈరోజు నుంచి అక్టోబర్ 26 వరకు మూసివేస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం ప్రకటించారు.
Published Date - 09:19 AM, Wed - 23 October 24