Cyber Fraud
-
#Andhra Pradesh
Cyber Fraud : ట్రాఫిక్ చలానా పేరిట కేటుగాళ్ల మెసేజ్..రూ. 1.36లక్షలు మాయం
స్థానికంగా హోటల్ నిర్వహిస్తూ జీవించుతున్న నిరంజన్ రెడ్డి అనే వ్యక్తికి ఓ సందేశం వచ్చింది. ఆ సందేశంలో మీ వాహనం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించింది. గాను చలానా వేయబడింది. వెంటనే చెల్లించండి అంటూ ఒక లింక్‌తోపాటు మెసేజ్ ఉంది.
Published Date - 10:39 AM, Sun - 24 August 25 -
#India
Cyber Fraud : సైబర్ ఫ్రాడ్.. డబ్బులు పోయిన ఎన్ని గంటలలోపు వాటిని ఫ్రీజ్ చేసి రికవరీ చేసే చాన్స్ ఉందంటే?
Cyber Fraud : ఎవరైనా సైబర్ మోసాలకు గురైనప్పుడు వెంటనే కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు సైబర్ మోసానికి గురైన వెంటనే, వీలైనంత త్వరగా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో (cybercrime.gov.in) ఫిర్యాదు చేయాలి.
Published Date - 06:22 PM, Sun - 13 July 25 -
#Speed News
SBI : పెరుగుతున్న సైబర్ మోసాలపై ఎస్బీఐ కీలక సూచన
SBI : దేశంలో డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్న తరుణంలో, సైబర్ మోసాలు కూడా అదే రీతిలో పెరిగిపోతున్నాయి.
Published Date - 11:21 AM, Sat - 7 June 25 -
#Telangana
Cyber Fraud : మరో MLM మోసం వెలుగులోకి.. రూ.20 కోట్ల వరకు స్వాహా
Cyber Fraud : అధిక లాభాల ఆశతో ప్రజలు తమ పెట్టుబడులు పెడుతూ, ఒక్కొక్కరికి వేల రూపాయలు పెట్టినప్పుడు కొంత లాభాలు పొందాలని ఆశిస్తారు. అయితే, చివరికి ఇవన్నీ మోసాలు మాత్రమే అవుతుంటాయి.
Published Date - 12:01 PM, Sun - 19 January 25 -
#Telangana
Cyber Fraud : రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఈ సారి పార్ట్‌టైమ్ జాబ్ అంటూ..!
Cyber Fraud : సరైన అవగాహన లేకుండా ఉంటే, బాగా చదువుకున్న వారూ సైబర్ నేరగాళ్లకు చిక్కిపోతున్నారు. ఇటీవల ఓ మహిళకు ఆన్‌లైన్ పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో సైబర్ నేరగాళ్లు వల వేసి, భారీగా డబ్బు దోచుకున్నారు.
Published Date - 12:36 PM, Sun - 22 December 24 -
#Telangana
Cyber Fraud : రెచ్చిపోతున్న కేటుగాళ్లు.. పెరుగుతున్న పార్శిల్ ఫ్రాడ్స్..
Cyber Fraud : మోసగాళ్లు అమాయక వ్యక్తులను మోసం చేయడానికి నిరంతరం కొత్త పద్ధతులను రూపొందిస్తున్నారు. తాజా మరో సైబర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది, ఇక్కడ స్కామర్‌లు ప్రముఖ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు నటిస్తారు, మాదకద్రవ్యాలు నిండిన పార్శిల్స్ గురించి నకిలీ క్లెయిమ్‌లతో బాధితులను భయపెడుతున్నారు.
Published Date - 01:26 PM, Sat - 7 December 24 -
#Speed News
CP CV Anand : హైదరాబాద్ సీపీ డీపీతో వాట్సాప్ కాల్స్.. సైబర్ కేటుగాళ్ల నయా పంథా
CP CV Anand : సైబర్ నేరస్థులు డిజిటల్ అరెస్టుల పేరిట ప్రజలను మోసం చేయడానికి కొత్త పథకాన్ని అమలు చేస్తున్నారు. వారు పోలీసు శాఖ అధికారుల ఫోటోలను తమ డీపీగా ఉపయోగించి వాట్సాప్ ద్వారా కాల్స్ చేస్తూ, ప్రజలను భయపెడుతున్నారు. ఈ కొత్త సైబర్ మోసం లో, పలువురు హైదరాబాద్ నివాసితులకు నగర పోలీసు కమిషనర్ (సీపీ) సీవీ ఆనంద్ యొక్క ఫోటో డీపీగా పెట్టిన వాట్సాప్ నంబర్ నుంచి కాల్స్ వచ్చాయి.
Published Date - 11:33 AM, Sat - 9 November 24 -
#Business
Online Shopping Scams: దీపావళికి ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారా? సైబర్ మోసగాళ్లతో జాగ్రత్త!
మీరు కాల్ లేదా వీడియో కాల్‌లో తెలియని వ్యక్తులతో కనెక్ట్ కాకూడదు. తెలియని వ్యక్తికి డబ్బు బదిలీ చేయవద్దు. వాట్సాప్ లేదా స్కైప్ ద్వారా ఏ ప్రభుత్వ ఏజెన్సీ ఏ అధికారిక పని చేయదని గుర్తుంచుకోండి.
Published Date - 11:44 AM, Sun - 27 October 24 -
#Andhra Pradesh
Cyber Fraud : అధిక వడ్డీ పేరుతో ఏలూరులో ఘరానా మోసం..
Cyber Fraud : సైబర్ నేరగాళ్లు, కండిషన్ల లేకుండా లోన్లు ఇస్తామని చెప్పడం, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని నమ్మించడం వంటి విధానాలను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో జరిగింది ఒక సంఘటన. అక్కడ ఒక యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి అధిక వడ్డీ అందిస్తామని నమ్మించి చాలా మందిని మోసం చేశారు.
Published Date - 10:59 AM, Sun - 27 October 24 -
#India
2 Crore SIMs : ఫేక్ సిమ్‌కార్డుల ఖేల్ ఖతం.. కోట్లాది ‘సిమ్’లు రద్దు!
కొత్త సిమ్ కార్డుల జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేస్తామని టెలికాం శాఖ కేంద్రానికి(2 Crore SIMs) తెలియజేసింది.
Published Date - 03:56 PM, Mon - 30 September 24 -
#Cinema
Keerthi Bhat: లక్షలు పోగొట్టుకొని దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. ఎవరో తెలుసా?
తెలుగు సినీ ప్రేక్షకులకు నటి కీర్తి భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమై
Published Date - 07:43 AM, Sun - 31 March 24 -
#India
Chakshu Portal: స్పామ్ కాల్స్, సందేశాలను అరికట్టడానికి కొత్త పోర్టల్‌ను ప్రారంభించిన ప్రభుత్వం..!
గత కొన్నేళ్లుగా భారతదేశంలో సైబర్ క్రైమ్ కేసులు వేగంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు (Chakshu Portal) చేస్తోంది.
Published Date - 02:30 PM, Wed - 6 March 24 -
#Technology
Free Thali Rs 90000 : థాలీ ఫ్రీ.. ఆర్డర్ చేశాక రూ.90,000 కట్
ఫ్రీ అని చెబితే.. ఎవరైనా ఎగబడతారు!! కానీ అలాంటి టైం లో ఎగబడొద్దు.. అత్యాశకు తావు ఇవ్వొద్దు.. ఆలోచనకు పదును పెట్టాలి.. ఫ్రీ గా ఎందుకు ఇస్తున్నారో ఆలోచించాలి. ఇలా చేయక.. ఢిల్లీకి చెందిన ఒక మహిళ రూ. 90,000 (Free Thali Rs 90000) సైబర్ నేరగాడికి సమర్పించుకుంది.
Published Date - 12:39 PM, Sat - 27 May 23 -
#Speed News
Cyber Fraud : సైబర్ మోసానికి గురై ప్రాణాలు తీసుకున్న టెక్కీ.. సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన
సంగారెడ్డి జిల్లాలో ఇటీవల సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.12 లక్షలు పోగొట్టుకున్న ఓ సాఫ్ట్‌వేర్ టెక్కీ ఉరివేసుకుని మృతి చెందాడు.
Published Date - 09:16 AM, Fri - 28 April 23 -
#Speed News
Nagma: హీరోయిన్ నగ్మాను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు!
నగ్మా పొరపాటున తన ఫోన్ కి వచ్చిన మెసేజి బటన్ ని క్లిక్ చేసి సైబర్ నేరగాళ్లు
Published Date - 03:08 PM, Thu - 9 March 23