HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Delhi Woman Falls For Free Thali Bait Loses Rs 90000 In Cyber Fraud

Free Thali Rs 90000 : థాలీ ఫ్రీ.. ఆర్డర్ చేశాక రూ.90,000 కట్

ఫ్రీ అని చెబితే.. ఎవరైనా ఎగబడతారు!! కానీ అలాంటి టైం లో ఎగబడొద్దు.. అత్యాశకు తావు ఇవ్వొద్దు.. ఆలోచనకు పదును పెట్టాలి.. ఫ్రీ గా ఎందుకు ఇస్తున్నారో ఆలోచించాలి. ఇలా చేయక.. ఢిల్లీకి చెందిన ఒక మహిళ  రూ. 90,000 (Free Thali Rs 90000) సైబర్ నేరగాడికి సమర్పించుకుంది. 

  • Author : Pasha Date : 27-05-2023 - 12:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Free Thali Rs 90000
Free Thali Rs 90000

ఫ్రీ అని చెబితే.. ఎవరైనా ఎగబడతారు!! కానీ అలాంటి టైం లో ఎగబడొద్దు.. అత్యాశకు తావు ఇవ్వొద్దు.. ఆలోచనకు పదును పెట్టాలి.. ఫ్రీ గా ఎందుకు ఇస్తున్నారో ఆలోచించాలి. ఇలా చేయక.. ఢిల్లీకి చెందిన ఒక మహిళ  రూ. 90,000 (Free Thali Rs 90000) సైబర్ నేరగాడికి సమర్పించుకుంది. 

ఢిల్లీలోని ఒక బ్యాంక్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న 40 ఏళ్ళ సవితా శర్మకు .. ఫేస్ బుక్ లో ఒక మెసేజ్ వచ్చింది.  యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని.. దాని ద్వారా  సింగిల్  థాలీ భోజనాన్ని ఆర్డర్ చేస్తే, మరో థాలీ  ఫ్రీగా లభిస్తుంది అనేది ఆ మెసేజ్ సారాంశం. ఇది నిజమే అని నమ్మిన సవితా శర్మ.. ఆ లింక్ ను క్లిక్ చేసి  ఫేక్ ఫుడ్ డెలివరీ యాప్‌ను ఫోన్ లో  డౌన్‌లోడ్ చేసుకుంది. ఆ వెంటనే  యాప్‌ నిర్వాహకులు కాల్ చేసి వెల్కమ్ చెప్పారు. యాప్ ను యాక్సెస్ చేసేందుకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇచ్చారు.  సవితా శర్మ అవన్నీ యాప్ లోకి  ఎంటర్ చేశాక.. జరగరానిది జరిగింది. ఆమె ఫోన్‌పై ఆమెకు కంట్రోల్ లేకుండా పోయింది. అది హ్యాక్ అయింది.

Also read : YouTube: యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే డబ్బులు.. వెలుగులోకి కొత్త తరహా సైబర్ మోసం

డబ్బులు ఇలా తస్కరించారు.. 

ఆ యాప్ నిర్వాహకులు .. సవితా శర్మబ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్లి.. యూపీఐ ఐడీలలోకి వెళ్లి డబ్బును కాజేశారు. మొదట రూ. 40,000.. రెండోసారి రూ.50,000 డ్రా అయ్యాయి.ఈ ట్రాన్సక్షన్స్ ను కూడా సైబర్ నేరగాళ్లు కొన్ని సెకన్లలోనే కంప్లీట్ చేశారు. తొలుత  సవితా శర్మ క్రెడిట్ కార్డ్ నుంచి Paytm ఖాతాకు.. దాని నుంచి తమ ఖాతాలోకి సైబర్ మోసగాళ్లు డబ్బును వేసుకున్నారు. దీంతో తాను మోసపోయానని(Free Thali Rs 90000) సవితా శర్మ గ్రహించింది. దీనిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bait
  • BANK
  • crime
  • cyber fraud
  • Delhi Woman
  • Facebook
  • food
  • Free Thali
  • Free Thali Rs 90000
  • Lose
  • Ms Sharma
  • offer
  • police
  • Relatives
  • rs 90000
  • senior executive

Related News

FBI raises reward to $1 million

FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

FBI  అమెరికాలో 11 ఏళ్ల క్రితం భార్యను దారుణంగా హత్య చేసి పరారీలో ఉన్న భద్రేశ్‌కుమార్‌ చేతన్‌భాయ్‌ పటేల్‌ అనే భారతీయుడిపై అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రివార్డును భారీగా పెంచింది. అతని ఆచూకీ తెలిపిన వారికి ఇచ్చే రివార్డును 2,50,000 డాలర్ల నుంచి ఏకంగా 1 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 9.18 కోట్లు) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎఫ్‌బీఐ ‘టాప్ 10 మోస్ట్ వాంటెడ్’ జాబి

  • Girl Harassment

    వెబ్‌సిరీస్‌లో ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య వీడియోలు

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd