CWG 2022
-
#Sports
Clash at CWG 2022: హాకీ మ్యాచ్‌లో బాహాబాహీ
కామన్‌వెల్త్ గేమ్స్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
Date : 05-08-2022 - 8:28 IST -
#Speed News
CWG Long Jump: లాంగ్ జంప్ లో భారత్ కు రజతం
కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. హై జంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సాధిస్తే... తాజాగా ట్రాక్ అండ్ ఫీల్డ్ లో మరో మెడల్ వచ్చి చేరింది.
Date : 05-08-2022 - 10:33 IST -
#Sports
CWG Hockey: సెమీస్ లో భారత్ పురుషుల హాకీ జట్టు…అథ్లెటిక్స్ లో మెడల్ ఆశలు
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత పురుషుల హాకీ జట్టు కూడా దూసుకెళుతోంది. ఫామ్ లో ఉన్న టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది.
Date : 05-08-2022 - 6:30 IST -
#Speed News
Nikhat Zareen : నిఖత్ మెడల్ పంచ్
కామన్‌వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టర్లు ఇచ్చిన మెడల్ జోష్‌తో మిగిలిన క్రీడాకారులూ సత్తా చాటుతున్నారు.
Date : 04-08-2022 - 7:42 IST -
#Sports
CWG High Jump: హై జంప్ లో తేజశ్విన్ శంకర్ కు కాంస్యం
బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో భారత్ పతకాల వేట మొదలు పెట్టింది.
Date : 04-08-2022 - 10:17 IST -
#Sports
CWG 2022: సెమీస్ లో భారత మహిళల క్రికెట్ జట్టు
కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. గేమ్స్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బార్బడోస్ పై టీమిండియా100 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది
Date : 04-08-2022 - 10:13 IST -
#Speed News
Commonwealth Games 2022 : పసిడి మిస్ అయ్యింది…జూడో మహిళా విభాగంలో తులికా మాన్ కు రజతం..!!
మహిళల 78 కేజీల జూడో ఫైనల్లో స్కాట్లాండ్‌కు చెందిన సారా అడ్లింగ్టన్ చేతిలో భారత మహిళా జూడో క్రీడాకారణి ఓడిపోవడంతో జూడోలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని సాధించాలనే కల చెదిరిపోయింది. దీంతో రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Date : 04-08-2022 - 1:17 IST -
#Sports
Weightlighting Medal: వెయిట్ లిఫ్టింగ్ లో మరో పతకం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది.
Date : 03-08-2022 - 11:59 IST -
#Sports
CWG Hockey: సెమీస్ లో భారత మహిళల హాకీ జట్టు
కామన్‌వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు అదరగొడుతోంది. కీలక మ్యాచ్ లో గెలిచి పతకం దిశగా అడుగులు వేస్తోంది.
Date : 03-08-2022 - 11:54 IST -
#Sports
Lawn Ball Gold: చరిత సృష్టించిన భారత లాన్ బౌల్స్ టీమ్
ఒక్కోసారి ఆటల్లో మనం ఊహించనివి జరుగుతాయి...ఒక్క మాటలో చెప్పాలంటే అద్బుతం జరిగిందనీ చెప్పొచ్చు.
Date : 02-08-2022 - 10:14 IST -
#Speed News
India in CWG: బ్యాడ్మింటన్, టీటీ , లాన్ బౌల్స్ ఫైనల్స్ లో భారత్
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ వరుస మెడల్స్ కు చేరువైంది. అంచనాలకు తగ్గట్టుగా ఆడుతున్న బ్యాడ్మింటన్ ప్లేయర్స్ మిక్సెడ్ టీమ్ ఈవెంట్ లో ఫైనల్ చేరింది.
Date : 02-08-2022 - 10:51 IST -
#Sports
India CWG Medals: జుడోలో రెండు పతకాలు, వెయిట్ లిఫ్టింగ్ లో మరో కాంస్యం
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం తృటిలో చేజారింది. గోల్డ్ మెడల్‌పై ఆశలు రేపిన జూడోకా సుశీల దేవి.. 48 కేజీల కేటగిరీలో సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది
Date : 02-08-2022 - 10:42 IST -
#Sports
3rd Gold For India:ఎత్తారంటే పతకం రావాల్సిందే
కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్లు అదరగొడుతున్నారు. ఇప్పటి వరకూ 3 స్వర్ణాలతో సహా ఆరు పతకాలు సాధించారు. అంచనాలకు మించి కొందరు రాణిస్తే... మరికొందరు తమపై ఉన్న అంచనాలను అందుకున్నారు.
Date : 01-08-2022 - 2:14 IST -
#Sports
CWG Hockey: ఘనాపై భారత్ హాకీ జట్టు భారీ విజయం విజయం
కామన్ వెల్త్ గేమ్స్ మెడల్ హంట్ ను భారత హాకీ జట్టు గ్రాండ్ విక్టరీతో మొదలు పెట్టింది. పూల్-బిలో జరిగిన మ్యాచ్‌లో ఘనాపై ఏకంగా 11-0 తేడాతో భారీ విజయం సాధించింది.
Date : 01-08-2022 - 5:54 IST -
#Sports
CWG Cricket: భారత మహిళల చేతిలో చిత్తుగా ఓడిన పాక్
కామన్‌వెల్త్ గేమ్స్ క్రికెట్‌లో భారత మహిళల జట్టు బోణీ కొట్టింది. రెండో లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
Date : 31-07-2022 - 8:17 IST