Curry Leaves Hair
-
#Life Style
Curry Leaves: కరివేపాకుతో ఇలా చేస్తే చాలు మీ జుట్టు ఒత్తుగా నల్లగా పెరగాల్సిందే?
కరివేపాకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కరివేపాకు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో కరివేపాకు ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జుట్టు రాలడం తగ్గించి ఎదుటి నల్లగా మార్చడంతో పాటు గుబురుగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. మరి అయితే శిరోజ సంరక్షణకు కరివేపాకును ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తాజా కరివేపాకును కొబ్బరి […]
Date : 18-02-2024 - 12:30 IST