CSK Vs DC
-
#Sports
KL Rahul: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీని అధిగమించిన కేఎల్ రాహుల్!
తన IPL కెరీర్‌లో ఓపెనర్‌గా 100వ మ్యాచ్ ఆడుతున్న రాహుల్ ఈ మ్యాచ్‌లో సంయమనంతో కూడిన బ్యాటింగ్ ప్రదర్శించాడు. అతను చివరి ఓవర్ వరకు ఢిల్లీ తరపున పరుగులు సాధించాడు.
Date : 05-04-2025 - 10:52 IST -
#Sports
CSK vs DC: హోం గ్రౌండ్‌లో చిత్తు చిత్తుగా ఓడిన సీఎస్కే.. ఓటమికి ధోనీ కారణమా?
ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ 11వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను 26 బంతుల్లో 30 పరుగులు (నాటౌట్) చేశాడు. ఇందులో ఒక ఫోర్, ఒక సిక్స్ మాత్రమే ఉన్నాయి. ధోనీ ఆటతో చెన్నైకి గుర్తుండిపోయే విజయాన్ని అందిస్తాడని అందరూ ఆశించారు.
Date : 05-04-2025 - 7:59 IST -
#Speed News
IPL 2023: పాపం జడ్డూ భాయ్ కి ఎంత కష్టమో.. ధోని ఫాన్స్ టూమచ్
ఒకప్పుడు సచిన్ ఫాన్స్ ద్రావిడ్ అవుట్ అయితే బాగుండు అని కోరుకునేవారు. ఎందుకంటే ద్రావిడ్ అవుట్ అయితే నెక్స్ట్ తమ అభిమాన క్రికెటర్ సచిన్ మైదానంలోకి వస్తాడని.
Date : 11-05-2023 - 8:37 IST -
#Sports
IPL 2023: ఐపీఎల్ లో అదరగొడుతున్న పతిరానా
ఐపీఎల్ సీజన్ 16లో చెన్నై సూపర్ కింగ్స్ బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది.
Date : 11-05-2023 - 4:15 IST -
#Speed News
CSK vs DC: చెపాక్ లో అదరగొట్టిన చెన్నై… ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం
CSK vs DC: ఐపీఎల్ 16వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కు మరింత చేరువైంది.
Date : 10-05-2023 - 11:30 IST -
#Sports
CSK vs DC: ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కు గుడ్ న్యూస్.. ఎందుకంటే..?
ఐపీఎల్ 2023లో 55వ మ్యాచ్‌లో బుధవారం చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తలపడనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ రెండేసి పాయింట్లపై కన్నేసింది.
Date : 10-05-2023 - 9:06 IST