Crude Oil Price
-
#India
Oil purchases : అమెరికా బెదిరింపులను లెక్కచేయని భారత రిఫైనరీలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలు కూడా విధించారు. అయినప్పటికీ భారత ప్రభుత్వం మరియు దేశీయ ఆయిల్ కంపెనీలు ఈ ఆంక్షలను పెద్దగా పట్టించుకోకుండా తమ వ్యాపార ఉద్దేశాలను కొనసాగిస్తున్నాయి. రష్యాతో మైత్రి సంబంధాల నేపథ్యంలో భారత్ చమురు కొనుగోళ్లను మరింతగా పెంచుతుంది.
Published Date - 01:34 PM, Tue - 2 September 25 -
#Speed News
Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel Price) ప్రభుత్వ చమురు సంస్థలు గురువారం విడుదల చేశాయి. ఈ రోజు ధరలను పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
Published Date - 07:15 AM, Thu - 26 October 23 -
#Speed News
Petrol- Diesel: హైదరాబాద్, విజయవాడల్లో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol- Diesel) ప్రభుత్వ చమురు సంస్థలు బుధవారం విడుదల చేశాయి. ఈ రోజు ధరలను పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
Published Date - 07:56 AM, Wed - 27 September 23 -
#Speed News
Fuel Rates: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. ఈ నగరాల్లో మారిన రేట్స్..!
సోమవారం ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను (Fuel Rates) ప్రభుత్వ చమురు సంస్థలు విడుదల చేశాయి. నేడు అనేక నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
Published Date - 08:01 AM, Tue - 5 September 23 -
#Speed News
Fuel Rates: నేడు స్థిరంగా ఇంధన ధరలు.. పెట్రోల్, డీజిల్ ధర ఎంతంటే..?
ప్రభుత్వ చమురు సంస్థలు ఆదివారం కొత్త పెట్రోల్, డీజిల్ రేట్ల (Fuel Rates)ను విడుదల చేశాయి.
Published Date - 07:28 AM, Sun - 3 September 23