Cricket
-
#Sports
India vs Bangladesh 2nd Test : చేతిలో 6 వికెట్లు.. గెలుపుకు 100 పరుగులు
మూడో రోజు బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. మరోసారి సమిష్టిగా రాణించిన భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో
Published Date - 11:28 PM, Sat - 24 December 22 -
#Sports
All Out For 6 Runs: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డు.. ఆరు పరుగులకే ఆలౌట్
క్రికెట్ (Cricket) చరిత్రలోనే చెత్త రికార్డు. విజయ్ మర్చంట్ ట్రోఫీ కింద అండర్ -16 స్థాయిలో నిర్వహించిన మ్యాచ్ లో ఈ చెత్త రికార్డు నమోదు కావడం గమనార్హం. ఎనిమిది మంది బ్యాటర్లు డగౌట్‌కు వెళ్లి తమ జట్టును నిరుత్సాహపరిచారు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా సిక్కిం, మధ్యప్రదేశ్ జట్ల మధ్య పోటీ జరిగింది. సిక్కిం జట్టు కేవలం 6 పరుగులకే ఔటైంది.
Published Date - 09:41 AM, Sat - 24 December 22 -
#Trending
Watch Video: నీ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్.. క్రికెట్ కామెంట్రీ వీడియో వైరల్!
ఓలా (Ola) బైక్ లో ఆడియో సిస్టమ్ ద్వారా ఓ యువకుడి కామెంట్రీ చెప్పిన తీరు ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటోంది.
Published Date - 05:57 PM, Fri - 23 December 22 -
#Sports
IND vs BAN: బీసీసీఐ కీలక ప్రకటన.. రెండో టెస్టుకు రోహిత్ తో పాటు ఆ బౌలర్ కూడా ఔట్..!
భారత్-బంగ్లాదేశ్(IND vs BAN) జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ డిసెంబర్ 22 నుంచి ఢాకా వేదికగా జరగనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ టెస్టు కోసం తాజాగా జట్టును విడుదల చేసింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు.
Published Date - 08:25 AM, Wed - 21 December 22 -
#Sports
25 All Out: క్రికెట్ లో మరో సంచలనం.. 25 పరుగులకే ఆలౌట్
బీబీఎల్ లో సిడ్నీ 15 పరుగులకే ఆలౌట్ (All Out) కాగా రంజీ ట్రోఫీలోనూ అలాంటి సంచలనం నమోదైంది. ఉత్తరాఖండ్‌తో మ్యాచులో నాగాలాండ్ 25 పరుగులకే ఆలౌట్ (All Out) అయింది. ఈ మ్యాచ్ లో ఉత్తరాఖండ్ 174 పరుగుల తేడాతో గెలిచింది. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది నాలుగో అత్యల్ప స్కోర్.
Published Date - 11:16 AM, Sat - 17 December 22 -
#Sports
మూడోరోజూ టీమిండియాదే… బంగ్లా ముందు భారీ టార్గెట్
టాలీవుడ్ లో హీరోయిన్లతో పాటు మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులపై ప్రొడ్యూసర్ల పెత్తనం ఎక్కువవుతోంది. టాలీవుడ్ లో ఓ పెద్ద నిర్మాణ సంస్థకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉండే ఓ వ్యక్తి ఇప్పటి వరకూ చాలా సినిమాలకు పనిచేశాడు. స్టార్ హీరోల సినిమాలకు సైతం అతడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశాడు. అయితే ఇప్పుడు అతను ముసలోడు అయిపోయాడు. కానీ అతనిలోని కాముడు ఇంకా ముసలోడిగా మారడం లేదు. మెగా సినిమాలకే అతడు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. వయసు […]
Published Date - 06:24 PM, Fri - 16 December 22 -
#Sports
Cricket Update: చెలరేగిన సిరాజ్,కుల్‌దీప్.. ఫాలోఆన్ ముంగిట బంగ్లా
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోర్ చేసిన టీమిండియా బౌలింగ్‌లో రాణించి బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. రెండోరోజు ఆరంభంలోనే శ్రేయాస్ అయ్యర్ ఔటవడంతో భారత్ ఇన్నింగ్స్ త్వరగా ముగుస్తుందనిపించింది. అయ్యర్ 86 రన్స్ కు వెనుదిరిగాడు. ఈ దశలో రవిచంద్రన్ అశ్విన్, కుల్ దీప్ యాదవ్ భారత్ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. వీరిద్దరూ బంగ్లా బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. గత కొంత కాలంగా టెస్టుల్లో మంచి […]
Published Date - 05:48 PM, Thu - 15 December 22 -
#Sports
New Zealand: కెప్టెన్సీ నుంచి తప్పుకున్న స్టార్ క్రికెటర్
న్యూజిలాండ్ (New Zealand) కెప్టెన్, స్టార్ బ్యాటర్ విలియమ్సన్ (Williamson) ఆ జట్టు టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో స్టార్ బౌలర్ టిమ్ సౌథీ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే విలియమ్సన్ ఉన్నట్టుండి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Published Date - 07:11 AM, Thu - 15 December 22 -
#Sports
India vs Bangladesh Test Match : ఆదుకున్న పుజారా, శ్రేయాస్ అయ్యర్
భారత్ (India), బంగ్లాదేశ్ (Bangladesh) తొలి టెస్ట్ మొదటి రోజు ఆసక్తికరంగా సాగింది.
Published Date - 06:30 PM, Wed - 14 December 22 -
#Sports
IND vs BAN: నేటి నుంచి బంగ్లా-భారత్ తొలి టెస్ట్ మ్యాచ్.. కెప్టెన్ గా కేఎల్ రాహుల్..!
ఇండియా, బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య నేటి నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. బుధవారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుండగా.. దీనికి కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవరించనున్నాడు. ఉదయం 9 గంటలకు తొలి టెస్టు ప్రారంభంకానుంది.
Published Date - 08:09 AM, Wed - 14 December 22 -
#Sports
HCA Azharuddin : హెచ్ సిఏలో మరో రచ్చ… గేటు దగ్గరే ఏజీఏం
భారత్ (India) మాజీ కెప్టెన్ అజారుద్దీన్ (Azharuddin) ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది.
Published Date - 10:29 AM, Mon - 12 December 22 -
#Sports
Womens IPL: మార్చి 3 నుంచి మహిళల IPL..?
మహిళల ఐపీఎల్ (Womens IPL) ప్రారంభ సీజన్ మార్చి 3 నుంచి 26 వరకు నిర్వహించే అవకాశాలున్నాయి. దీనిపై BCCI ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. మహిళల ఐపీఎల్ (Womens IPL) స్వరూపం చూస్తే లీగ్‌లో 5 ఫ్రాంచైజీ జట్లు పోటీపడతాయి. మొత్తం 22 మ్యాచ్‌లు ఉంటాయి. ప్రతి జట్టులో గరిష్టంగా ఆరుగురు విదేశీ ఆటగాళ్లతో పాటు మొత్తం 18 మంది ఉండవచ్చు. IPL 2023 మొదటి మ్యాచ్ ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ కానుంది. అయితే […]
Published Date - 10:32 AM, Sat - 10 December 22 -
#Sports
Gunshots fired: పాకిస్థాన్‌లో ఇంగ్లండ్ జట్టుకు సమీపంలో కాల్పుల కలకలం
పాకిస్థాన్‌లో మరోసారి కాల్పులు (Gunshots fired) కలకలం సృష్టించాయి. అక్కడ క్రికెట్ మ్యాచ్ కోసం వెళ్లిన ఇంగ్లండ్ (England) ఆటగాళ్లు బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పులు (Gunshots fired) ఘటన జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. స్థానిక ముఠాల మధ్య జరిగిన గొడవలో కాల్పులు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు. 2009 మార్చిలో పాక్ పర్యటనలో ఉన్న శ్రీలంక (Srilanka) టీంపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. మూడు టెస్టుల సిరీస్‌లో […]
Published Date - 02:43 PM, Fri - 9 December 22 -
#Sports
Chamika Karunaratne: క్యాచ్ పట్టబోయాడు.. పళ్లు రాలాయి..!
క్రికెట్ మైదానంలో ఏదైనా సాధ్యమే. చాలా సార్లు ఆటగాళ్ళు అక్కడక్కడ గాయపడతారు. ఇంకొందరు రోహిత్ శర్మ లాగా గాయపడి కుట్లు పడ్డాక మైదానంలోకి దిగి బ్యాటింగ్ ప్రారంభిస్తారు. అదే విధంగా శ్రీలంకలో జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్ (LPL)లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఒక ఆటగాడు గాయపడ్డాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాచ్ పట్టుకునే క్రమంలో లంక క్రికెటర్ చమిక కరుణరత్నే(Chamika Karunaratne) మూతి పళ్లు రాలగొట్టుకున్నాడు. కాండీ ఫాల్కన్స్, గాలె గ్లాడియేటర్స్ మధ్య […]
Published Date - 12:09 PM, Fri - 9 December 22 -
#Sports
Sehwag Son Aryavir: క్రికెట్లోకి సెహ్వాగ్ కొడుకు ఎంట్రీ..!
టీమిండియా (TEAM INDIA) మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు (Sehwag Son Aryavir) ఆర్యవీర్ దేశీవాళీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం ఢిల్లీ అండర్-16 జట్టుకు ఆర్యవీర్ ఎంపికయ్యాడు. ఆర్యవీర్ అద్భుతమైన బ్యాటర్ అని, అతడి ఫుట్‌వర్క్ చాలా బాగుందని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్పర్సన్ ఆకాష్ మల్హోత్రా అన్నారు. భారత జట్టు మాజీ వెటరన్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు […]
Published Date - 08:20 AM, Wed - 7 December 22