Cowdung Fight
-
#Trending
Watch Video: బాతు బుల్ ఫైట్.. తగ్గేదేలే!
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన ట్విట్టర్ ను ఫాలో అయ్యే నెటిజన్స్ కూడా కూడా ఎక్కువే. సక్సెస్ స్టరీలు, మోటివేషన్ కథలు, కామెడీతో కూడిన వీడియోలు ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటాయి.
Date : 24-02-2022 - 1:09 IST -
#South
ఆ రాష్ట్రాల్లో దీపావళి పండుగని ఎలా ముగిస్తారో తెలుసా…?
కర్నాటక, తమిళనాడు సరిహద్దులో ఉన్న గ్రామంలో దీపావళి ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.ఈ వేడుకల్లో ఆవు పేడతో యుద్ధం చేస్తారు.దీనిని గొరెహబ్బ పండుగ అని అక్కడి ప్రజలు పిలుచుకుంటారు. అసలు ఆవుపేడతో యుద్దం ఏంటి అని మీకు అనుమానం కలుగవచ్చు.ఈ యుద్ధం ఎలా జరుగుతుందో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
Date : 08-11-2021 - 3:11 IST