Court Verdict
-
#Speed News
Supreme Court: సుప్రీంకోర్టు డీలిమిటేషన్ పిటిషన్‌ను కొట్టివేసింది: ఏపీ, తెలంగాణ పునర్విభజనపై కీలక తీర్పు
సుప్రీంకోర్టు, ఈ పిటిషన్‌ను అనుమతిస్తే, ఇతర రాష్ట్రాల నుంచి కూడా డీలిమిటేషన్ పిటిషన్లు రావచ్చని అభిప్రాయపడి, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేకంగా దృష్టి సారించడాన్ని కూడా తిరస్కరించింది.
Date : 25-07-2025 - 1:07 IST -
#Telangana
White House : అమెరికాలో భారతీయ యువకుడికి 8 ఏళ్లు జైలు శిక్ష..!
White House : సాయి కందుల వయసు 20 సంవత్సరాలు. అతను భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లోని చందానగర్ ప్రాంతంలో జన్మించాడు. ప్రస్తుతం గ్రీన్ కార్డ్‌తో అమెరికాలో నివసిస్తున్న సాయి, మిస్సోరీ రాష్ట్రం సెయింట్ లూయిస్‌లో జీవనం గడుపుతున్నాడు. అతని చర్యలు అమెరికా, భారతీయ సమాజంలో తీవ్ర చర్చకు దారితీసాయి.
Date : 17-01-2025 - 11:01 IST -
#Telangana
TS High Court: హైకోర్టు సంచలన తీర్పు, కొత్తగూడెం ఎమ్మెల్యే పై అనర్హత వేటు
ఎన్నికల ముందు అధికార పార్టీ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది.
Date : 25-07-2023 - 12:21 IST -
#India
Rahul Gandhi: రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిన గుజరాత్ హైకోర్టు!
గుజరాత్ హైకోర్టు రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చింది.
Date : 07-07-2023 - 12:43 IST -
#India
Age of Consent: 16 ఏళ్లకే అమ్మాయిలు శృంగారం చేసుకోవచ్చు: మధ్యప్రదేశ్ హైకోర్టు
యవ్వనంలోకి అడుగుపెట్టిన చాలా మంది యువకులు 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికలతో సంబంధం కలిగి ఉంటారని కోర్టు గుర్తుచేసింది.
Date : 03-07-2023 - 11:41 IST -
#South
Karnataka CM: పార్టీ నిర్ణయం కోర్టు తీర్పుతో సమానం: డీకే
కర్ణాటక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. అధికార పార్టీ బీజేపీపై కాంగ్రెస్ భారీ మెజారిటీని సాధించింది. అయితే అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియ ఉత్కంఠకు దారి తీసింది.
Date : 18-05-2023 - 5:42 IST -
#Speed News
Ghazipur: ఉత్కంఠ: ఎంపీ అన్సారీ మర్డర్ కేసులో ఈ రోజే తీర్పు ..
ఎంపీ అఫ్జల్ అన్సారీ మరియు ముఖ్తార్ అన్సారీలపై నడుస్తున్న 15 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ల కేసులో శనివారం ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు తీర్పు వెలువడనుంది.
Date : 29-04-2023 - 12:40 IST