Counter-fire
-
#India
Chhattisgarh : భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది మావోయిస్టుల మృతి
ఈ సంఘటనకు కారణంగా, మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు భారీగా సమీకరమవుతున్నారన్న పక్కా సమాచారాన్ని భద్రతా బలగాలు పొందిన నేపథ్యంలో, ముందస్తు ప్రణాళికతో ఓ భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది పాల్గొన్నారు.
Published Date - 11:11 AM, Wed - 21 May 25 -
#Telangana
Karreguttalu : కర్రెగుట్టల్లో ఎదురు కాల్పులు.. 22 మంది మావోయిస్టులు మృతి..!
సమాచారం మేరకు ఇప్పటి వరకు 22 మంది మావోయిస్టులు ఈ ఎదురు కాల్పుల్లో మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Published Date - 10:48 AM, Wed - 7 May 25 -
#India
Chhattisgarh : మరో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత మృతి
మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఆమెను వరంగల్ వాసి రేణుకగా గుర్తించారు. మృతురాలి తలపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దంతెవాడ పోలీసులు రేణుక మృతదేహంతో పాటు తుపాకీ, మందుగుండు సామగ్రి, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 03:30 PM, Mon - 31 March 25 -
#India
Chhattisgarh : దంతేవాడా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ .. ఐదుగురు మావోలు మృతి
ఈ సంఘటన దంతేవాడా-బీజాపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఉస్పరిజాల అడవుల్లో చోటు చేసుకుంది. ఘటన అనంతరం పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. మిగిలిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Published Date - 12:40 PM, Tue - 25 March 25