Cosmetology
-
#Cinema
Mumaith Khan : బ్యూటీ రంగంలోకి అడుగుపెట్టిన ముమైత్ ఖాన్
Mumaith Khan : టాలీవుడ్‌లో ఐకానిక్ ఐటమ్ సాంగ్స్‌తో గుర్తింపు పొందిన నటి , నర్తకి ముమైత్ ఖాన్, సినిమాల నుండి కొంతకాలం విరామం తీసుకుని, ఇప్పుడు బ్యూటీ ఎడ్యుకేషన్ రంగంలో అడుగు పెట్టారు. "We Like Makeup & Hair Academy" అనే బ్యూటీ అకాడమి యొక్క డైరెక్టర్‌గా ఆమె నియమితులయ్యారు, హైదరాబాదులోని యూసఫ్‌గూడలో ఈ అకాడమి కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించారు.
Published Date - 10:27 AM, Mon - 24 February 25