Corona Cases
-
#Speed News
Telangana: 25 జిల్లాల్లో జీరో కేసులు
రాష్ట్రంలో రెండురోజుల క్రితం 35 కోవిడ్-19 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
Date : 23-03-2022 - 1:44 IST -
#Covid
Corona Update: ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..!
ఇండియాలో గడచిన 24 గంటల్లోకొత్తగా 1,778 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 62 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 2,542 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,30,12,749 కోట్ల కరోనా కేసులు నమోదవగా.. 5,16,605 మంది కరోనా కారణంగా […]
Date : 23-03-2022 - 11:30 IST -
#Covid
Corona Virus: ఇండియాలో కరోనా.. తాజా అప్‌డేట్ ఇదే..!
ఇండియాలో గడచిన 24 గంటల్లోకొత్తగా 1,549కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 71 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 2,652 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,30,09,390 కోట్ల కరోనా కేసులు నమోదవగా, 5,16,510 మంది కరోనా కారణంగా మరణించారు. […]
Date : 21-03-2022 - 12:01 IST -
#Covid
Coronavirus Fourth Wave: కరోనా ఫోర్త్ వేవ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్..!
ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కరోనా ఫోర్త్ వేవ్ పట్ల అప్రమత్తమైంది. ఈనేపధ్యంలో ఇండియాలో నాలుగో వేవ్ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. దీంతో తాజా దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలో కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో కరోనా మూడో వేవ్ ముగిసిందని ఆనందపడుతున్న తరుణంలో తాజాగా వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ […]
Date : 19-03-2022 - 10:55 IST -
#Covid
Corona Virus: కేరళ పై కరోనా పంజా..!
దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన కేరళను కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ఒకవైపు దేశ వ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నా, మరోవైపు కేరళలో మాత్రం కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇండియాలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 41 శాతం కరోనా కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలో నమోదవుతున్నాయంటే.. ఆ రాష్ట్రంలో ఏ రేంజ్‌లో కరోనా పంజా విసురుతుందో తెలుస్తుంది. ఇక దేశ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజు కొత్తగా 2,876 కరోనా పాజిటివ్ […]
Date : 16-03-2022 - 2:21 IST -
#Covid
Corona Virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్‌డేట్ ..!
ఇండియాలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 2568 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 97 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 4,722 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. ఇక దేశంలో […]
Date : 15-03-2022 - 12:07 IST -
#Health
Lockdown in China : చైనా ‘లాక్ డౌన్’ ఎందుకు?
మొదటి విడత కంటే ఇప్పుడు వస్తోన్న కరోనా గురించి చైనా ఆందోళన చెందుతోంది. సింగిల్ కేసు నమోదు అయినప్పటకీ సీరియస్ గా లాక్ డౌన్ విధిస్తోంది.
Date : 14-03-2022 - 3:02 IST -
#Covid
Corona Virus Update: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..!
భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 3,614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 89 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 5,185 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. ఇక దేశంలో ఇప్పటి […]
Date : 12-03-2022 - 10:33 IST -
#Covid
Corona Update: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..!
ఇండియలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 4,362 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 66 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక దేశంలో గత 24 గంటల్లో కరోనా నుండి 9,620 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. ఇక దేశంలో ఇప్పటి వరకు 4,29,62,953 […]
Date : 07-03-2022 - 11:42 IST -
#Covid
Corona Update: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!
ఇండియలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 5,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 289 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక దేశంలో గత 24 గంటల్లో కరోనా నుండి 11,651 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. ఇక ఇండియలో ఇప్పటి వరకు 4,29,45,284 […]
Date : 05-03-2022 - 12:10 IST -
#Covid
Corona Virus Update: ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..!
ఇండియలో కరోనా కేసులు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 7,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ తాజాగా బులెటిన్ విదుదల చేసింది. ఇక భారత్‌లో కరోనా కారణంగా నిన్న 223 మంది ప్రాణాలు కోల్పోగా, కరోనా మహమ్మారి నుంచి 14,123 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల విషయంలో కాస్త ఊరట కల్గిస్తున్నా మరణాల సంఖ […]
Date : 02-03-2022 - 11:04 IST -
#Covid
Corona Update: ఇండియాలో పది వేల దిగువకు చేరిన రోజువారీ కరోనా కేసులు..!
ఇండియాలో కరోనా కేసులు సంఖ్య భారీగా తగ్గాయి. రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10 వేల దిగువకు చేరింది. ఈ క్రమంలో దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 8,013 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక భారత్‌లో కరోనాతో నిన్న ఒక్కరోజు 119 మంది ప్రాణాలు కోల్పోగా, 16,765 మంది కరోనా నుండి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా […]
Date : 28-02-2022 - 1:53 IST -
#Speed News
Covid19 Cases: అదుపులోకి కరోనా ఉధృతి!
గడిచిన 24 గంటల్లో 11 లక్షల 79 వేల 705 నమూనాలను పరీక్షించగా..
Date : 17-02-2022 - 12:45 IST -
#Speed News
Corona Update: రికార్డు స్థాయిలో భారీగా తగ్గని కరోనా కేసులు
భారత్‌లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 27,409 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, కరోనా కారణంగా 347 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో ఇప్పటి వరకు 4,26,65,534 మందికి కరోనా సోకగా, 4,17,60,458 మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలో కరోనా కారణంగా ఇప్పటి వరకు 5,09,358 మంది బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,23,127 కరోనా కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా పాజిటివిటీ […]
Date : 15-02-2022 - 11:23 IST -
#Covid
India Covid-19 Updates: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఇండియాలో కరోనావైరస్ కేసులు క్రమ క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 34,113 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో రోజువారి కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. కరోనా నుంచి నిన్న 91,930 మంది కోలుకోగా, కరోనా కారణంగా 346 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు భారత్‌లో 4,26,65,534 మంది కరోనా బారిన పడగా, 4,16,77,641 మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలో […]
Date : 14-02-2022 - 11:22 IST