Corolla Cross Safety Rating
-
#automobile
టొయోటా కారుకు షాకింగ్ సేఫ్టీ రేటింగ్.. భద్రత అంతంత మాత్రమే!
ఆఫ్రికా వంటి మార్కెట్లలో భద్రతా ప్రమాణాలను తగ్గించడంపై గ్లోబల్ NCAP ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర దేశాల్లో ఇచ్చే స్టాండర్డ్ భద్రతా ఫీచర్లను ఆఫ్రికా మోడళ్లలో కూడా తప్పనిసరి చేయాలని కార్ల తయారీ కంపెనీలను కోరింది.
Date : 29-01-2026 - 5:30 IST