Cop Jumps Into Canal
-
#Speed News
Bravery: సాహస పోలీస్.. నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్
కుంచనపల్లి హైవే దగ్గర బ్రిడ్జి పైనుంచి కెనాల్ లో దూకిన వ్యక్తిని కానిస్టేబుల్ కాపాడారు. విజయవాడ ప్రసాదంపాడు కు చెందిన 70 సంవత్సరాల వెంకటేశ్వర్లు కెనాల్ లో దూకడాన్ని అటుగా వెళుతున్న విజయవాడ క్లూస్ టీం కానిస్టేబుల్ సురేష్ కుమార్ చూశారు.
Date : 21-01-2022 - 8:37 IST