Constables
-
#Andhra Pradesh
కూటమి సర్కార్ గుడ్ న్యూస్ ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీగా స్టైఫండ్ పెంపు!
Andhra Pradesh : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు తీపికబురు వినిపించారు. ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్ మూడు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన కానిస్టేబుల్స్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమంలో పాల్గొ్న్న చంద్రబాబు.. ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్ 4 వేల 500 రూపాయల నుంచి 12 వేల 500 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో 5,757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో […]
Date : 17-12-2025 - 9:55 IST -
#Telangana
Constable: నేడు కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎంపిక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్
Constable Jobs Appointment Letters :నేడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కానిస్టేబుల్(Constables ) అభ్యర్థులకు ఎంపిక పత్రాలను అందజేయనున్నారు. ఈమేరకు హోంశాఖ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్‌పీఆర్‌బీ) 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసింగే. ఈమేరకు గత సంవత్సరం అక్టోబరులోనే తుది ఎంపిక జాబితా ప్రకటించింది. పోలీస్, జైళ్లు, ఎక్సైజ్, అగ్నిమాపక, రవాణా,స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) విభాగాలకు సంబంధించి 16,604 పోస్టులకుగాను […]
Date : 14-02-2024 - 10:37 IST -
#Telangana
Telangana: కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త… హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రక్రియ వెంటనే భర్తీ చేయాలనీ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 15,644 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక
Date : 04-01-2024 - 8:17 IST