Congress Leadership
-
#India
Karnataka: సీఎం, డిప్యూటీ సీఎం మధ్య విభేదాల ప్రచారానికి చెక్
Karnataka: కర్ణాటకలో సీఎం మార్పు జరుగుతుందన్న ఊహాగానాలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే ముగింపు పలికారు.
Published Date - 01:55 PM, Mon - 30 June 25 -
#India
Manmohan Singh : మన్మోహన్ సింగ్-సోనియా గాంధీల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండేది..?
Manmohan Singh : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మధ్య సూపర్ పీఎం నుంచి రిమోట్ ప్రభుత్వం వరకు రాజకీయ సమన్వయంపై చాలా చర్చలు జరిగాయి. ప్రతిపక్షం చాలా టార్గెట్ చేసింది, కానీ ఇద్దరూ తెలివిగా ప్రభుత్వాన్ని నడిపారు. ఇద్దరూ అంగీకరించకపోయినా మధ్యేమార్గం వెతుక్కుని రాజకీయ వైరుధ్యం తలెత్తకుండా చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
Published Date - 02:12 PM, Fri - 27 December 24 -
#Trending
Sama Ram Mohan Reddy: వంచన కేసీఆర్ కుటుంబం పెటెంట్… వారు తప్ప ఎవరూ చేయలేరు
Sama Rammohan Reddy : ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. చార్జీషీట్లు విడుదల చేసి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ చార్జీ షీట్లపై కాంగ్రెస్ నాయకులు తమ స్టైల్‌లో సమాధానాలు ఇస్తున్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 06:07 PM, Sun - 8 December 24 -
#India
Nana Patole : మహారాష్ట్ర పీసీసీ చీఫ్ పోస్ట్ కు రాజీనామా చేసిన నానా పటోలే..?
Nana Patole : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్ అఘాడీ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ ఓటమి నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 'మహా' ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తిగా బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా చేశారు.
Published Date - 12:18 PM, Mon - 25 November 24