Congres
-
#Telangana
Telangana Talli Statue : పదేళ్లలో తెలంగాణ తల్లికి అధికారికంగా విగ్రహమే కేసీఆర్ పెట్టలేదు – పొన్నం
telangana talli statue controversy : తెలంగాణ ఉద్యమంలో తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరిక పోకడలు ఉన్నాయని, అలాంటి విగ్రహం తెలంగాణ తల్లిగా గుర్తించడం సరి కాదన్నది కాంగ్రెస్ వాదన. అయితే కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన విగ్రం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తును ప్రతిబింబించేలా ఉందని బిఆర్ఎస్ (BRS) ఆరోపణ
Date : 09-12-2024 - 4:02 IST -
#Telangana
Congres : రేపు తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే
Congres : ఈ సమావేశంలో ముఖ్యంగా కులగణనపైనే కాంగ్రెస్ అగ్రనేతలు ఫోకస్ చేయనున్నారట. కాస్ట్‌సెన్సెస్ ని ఎలా అమలు చేయాలనే దానిపై మేధావులు, సీనియర్లతో రాహుల్, ఖర్గేలు చర్చిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కుటుంబ సర్వే అనంతరం ఈ కులగణన జరగనున్న విషయం తెలిసిందే.
Date : 04-11-2024 - 2:42 IST -
#Telangana
KCR: హైకోర్టుకు కేసీఆర్
రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
Date : 25-06-2024 - 4:30 IST -
#Telangana
Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు కు మరో కీలక పదవి దక్కింది
మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కు మరో కీలక పదవి అప్పగించింది అధిష్టానం. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నేషనల్ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు ఇచ్చారు. నేషనల్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మంత్రి శ్రీధర్ బాబు ను ఎంపిక చేసారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఫోకస్ అంత లోక్ సభ ఎన్నికల ఫైనే దృష్టిసారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్..లోక్ సభ ఎన్నికల్లోనూ […]
Date : 28-03-2024 - 11:41 IST -
#Telangana
BRS : తెలంగాణ లో బిఆర్ఎస్ – కాంగ్రెస్ పోటాపోటీగా ప్రాజెక్టుల పర్యటనలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇరు పార్టీలు ప్రజల సమస్యల ఫై యుద్ధం మొదలుపెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..ఈసారి లోక్ సభ ఎన్నికలతో సత్తా చాటుకోవాలని చూస్తుంటే..కాంగ్రెస్..గత ఎన్నికల విజయం మాదిరే ఈసారి ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించాలని చూస్తుంది. ఇందుకుగాను ఇరు పార్టీలు బరిలోకి దిగుతున్నాయి. గత కొద్దీ రోజులుగా మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెస్ పెద్ద రాద్ధాంతం చేస్తున్న సంగతి […]
Date : 01-03-2024 - 10:49 IST -
#Telangana
Bandla Ganesh : కేటీఆర్ కు ఎందుకింత ఈర్ష్య.. అసూయ..? – బండ్ల గణేష్
సినీ నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల వరుస కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఎక్కువగా సినిమాలకు సంబదించిన విషయాలు..హీరోలపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో హైలైట్ అయ్యేవారు..కానీ ఇటీవల పూర్తిగా పొలిటిషన్ గా మారారు. ముఖ్యంగా కాంగ్రెస్ అంటే ఎంత అభిమానమో..రేవంత్ రెడ్డి అంటే ఎంత పిచ్చో ఆయన మాటల్లోనే అర్ధం అవుతుంది. నిన్న రేవంత్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజులు పూర్తయిన సందర్భాంగా ప్రసంశలు కురిపించి వార్తల్లో నిలువగా..ఈరోజు కేటీఆర్ , […]
Date : 08-01-2024 - 3:30 IST -
#India
Bharat Jodo Yatra: 38 ఏళ్ల క్రితమే కశ్మీర్ టు కన్యాకుమారి.. ‘భారత్ జోడో’ వివరాలివే!
38 సంవత్సరాల క్రితం కూడా (Bharat Jodo Yatra) నిర్వహించబడిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
Date : 13-01-2023 - 1:47 IST -
#Speed News
Surgical Strikes: సర్జికల్ స్ట్రయిక్స్ కామెంట్స్.. కేసీఆర్ పై బీజేపీ ఫైర్
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో పొలిటికల్ హీట్‌ను పెంచాయి. ఇటీవల సర్జికల్ స్ట్రయిక్స్ పై రాహుల్ ఆధారాలు అడగగా, రాహుల్ నిజంగానే రాజీవ్ గాంధీ కుమారుడే అన్న విషయానికి రుజువులు చూపాలని బీజేపీ ఎప్పుడైనా అడిగిందా అంటూ హిమంత బిస్వా శర్మ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల పై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా […]
Date : 14-02-2022 - 3:59 IST