Concentration
-
#Life Style
Yoga : యోగా, మెడిటేషన్‌కు దూరంగా ఉన్నారా? ఒకసారి ఫాలో అయ్యి చూడండి.. అద్భుత ప్రయోజనాలను మీరే చూడొచ్చు!
ఆధునిక జీవితంలో వేగంగా మారుతున్న పరిస్థితులు, పెరిగిన ఒత్తిడి మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో, యోగా, మెడిటేషన్ (ధ్యానం) వంటి ప్రాచీన పద్ధతులు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Date : 22-06-2025 - 7:54 IST -
#Life Style
lifestyle : నెల రోజులు చక్కెర తినడం మానేస్తే మనిషి శరీరంలో ఎన్ని అద్బుతాలు జరుగుతాయంటే?
మానవ జీవనశైలిలో చక్కెర అనేది మన ఆహారంలో అంతర్భాగంగా మారిపోయింది. కానీ నెల రోజుల పాటు చక్కెరను పూర్తిగా మానేస్తే మీ శరీరంలో అనేక అద్భుతమైన మార్పులు సంభవిస్తాయని చాలా మందికి తెలీదు.
Date : 20-06-2025 - 7:46 IST -
#Life Style
Wonders of Meditation: ధ్యానాన్ని మూఢనమ్మకం అని కొట్టివేయవద్దు, ఏకాగ్రత విజయ అవకాశాలు పెంచుతుంది!
Wonders of Meditation: ఏ పనైనా ఏకాగ్రతతో చేసేవాడు విజయం సాధిస్తాడు. ధ్యానం ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. మానసిక బాధలు తొలగిపోతాయి. మనస్సును రిఫ్రెష్‌గా ఉంచే ఈ ధ్యానాన్ని మూఢనమ్మకం అని కొట్టిపారేసినట్లయితే, పెద్ద మొత్తంలో నష్టం జరగడంలో అతిశయోక్తి లేదు.
Date : 22-09-2024 - 11:19 IST -
#Life Style
Concentration : ఏకాగ్రతను పెంచుకోవడానికి ఏం చేయాలి?
ఏకాగ్రతను పెంచుకోవడానికి కొన్ని పనులను చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
Date : 03-02-2024 - 8:59 IST -
#Life Style
Concentration in Children: పరీక్షల సమయంలో పిల్లల్లో ఏకాగ్రతను పెంచడం ఎలా..?
పరీక్షల సమయంలో పిల్లలలో ఏకాగ్రతను మెరుగుపరచడం సవాలుగా ఉంటుంది, అయితే ఇక్కడ సహాయపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి:
Date : 17-03-2023 - 6:30 IST -
#Devotional
Pooja Vidhan: పిల్లలు ఈ 6 పనులు చేస్తే బుద్ధిమంతులు అవుతారు..!
బుధవారం వినాయకుడిని పూజిస్తారు. వినాయకుడిని పూజించడం వల్ల సమస్యలు తొలగిపోవడమే కాకుండా జ్ఞానం కూడా పెరుగుతుందని నమ్ముతుంటారు.
Date : 13-10-2022 - 7:00 IST -
#Life Style
Power Nap @ Work: మధ్యాహ్నం కునుకు.. ఉద్యోగుల పనితీరుకు చురుకు!!
మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత మీకు ఆఫీసులో నిద్ర వస్తోందా ?
Date : 01-06-2022 - 12:00 IST